Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 96 | Keerthana 478 , Volume 1
Pallavi: Alavaade Gaddemeeda Namganalu (అలవాడె గద్దెమీద నంగనలు)
ARO: Pending
AVA: Pending
Ragam:Ramakriya
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Alavatapatrasayivaina | అలవటపత్రశాయివైన
Voice: Unknown
Awaiting Contributions.
అలవటపత్రశాయివైనరూప మిట్టిదని
కొలువై పొడచూపేవా గోవిందరాజా ॥ పల్లవి ॥
పడఁతులిద్దరిమీఁదఁ బాదములు చాఁచుకొని
వొడికపురాజసాన నొత్తగిలి
కడలేనిజనాభికమలమున బ్రహ్మను
కొడుకుఁగాఁ గంటి విదె గోవిందరాజా ॥ అల ॥
సిరులసొమ్ములతోడ శేషునిపైఁ బవళించి
సొరిది దాసులఁ గృపఁ జూచుకొంటాను
పరగుదైత్యులమీఁద పామువిషములే నీవు
కురియించితివిగా గోవిందరాజా ॥ అల ॥
శంకుఁజక్రములతోడఁ జాఁచినకరముతోడ
అంకెల శిరసుక్రిందిహస్తముతోడ
తెంకిని శ్రీవేంకటాద్రి దిగువతిరుపతిలో
కొంకక వరములిచ్చేగోవిందరాజా ॥ అల ॥
Pallavi
alavaTapatraSAyivainarUpa miTTidani
koluvai poDachUpEvA gOviMdarAjA
Charanams
1.paDatuliddarimIda bAdamulu chAchukoni
voDikapurAjasAna nottagili
kaDalEnijanAbhikamalamuna brahmanu
koDukugA gaMTi vide gOviMdarAjA
2.sirulasommulatODa SEShunipai bavaLiMchi
soridi dAsula gRupa jUchukoMTAnu
paragudaityulamIda pAmuviShamulE nIvu
kuriyiMchitivigA gOviMdarAjA
3.SaMkujakramulatODa jAchinakaramutODa
aMkela SirasukriMdihastamutODa
teMkini SrIvEMkaTAdri diguvatirupatilO
koMkaka varamulichchEgOviMdarAjA
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.