Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 18; Volume No. 19
Copper Sheet No. 903
Pallavi: Alivenini Bemdladavaya (అలివేణిని బెండ్లాడవయా)
Ragam: Sankarabharanam
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అలివేణిని బెండ్లాడవయా | చెలుల విన్నపము చేకొనవయ్యా ||
Charanams
|| సొలపుల దొలి తొలి చూపులు | కొలదిమీర నుంకువలాయ |
చెలగి చేతులను సేసిన సన్నలు | తలపగ నలుగడ దలబాలాయ ||
|| ననుపున సెలవుల నవ్విన నవ్వులు | గొనకొనగ బాలకూళ్ళాయ |
అనువుగ ప్రియమున నాడిన మాటలు | మనసిజ తంత్రపు మంత్రములాయ ||
|| వేడుక కౌగిట వినయపు సేతలు | కూడిన కూటపు గురులాయ |
యీడనె శ్రీ వేంకటేశ యేలితివి | తోడలమేల్మంగ దోమట్లాయ ||
అ రేకలే | చేపట్లకు గుర్కి నీ చెట్టాపట్టాలే ||
|| చిత్తమునకు గుర్కుతు సేసేటి నీచేతలే | హత్తి నాయాసకు గురి అంటుగాగిలి |
మొత్తపు నవ్వుకు గురి ముంచిన నీసుద్దులే | గుత్తపు వలపులకు గురి నీమోహములు ||
|| పంతముల కెల్లా గురి పరచిన పానుపే | సంతసములకు గురి సరసములే |
ఇంతలో శ్రీ వేంకటేశ ఇట్టె నన్ను గూడితివి | మంతనాల కెల్లా గురి మతి పరవశమే ||
.
Pallavi
|| alivENini beMDlADavayA | celula vinnapamu cEkonavayyA ||
Charanams
|| solapula doli toli cUpulu | koladimIra nuMkuvalAya |
celagi cEtulanu sEsina sannalu | talapaga nalugaDa dalabAlAya ||
|| nanupuna selavula navvina navvulu | gonakonaga bAlakULLAya |
anuvuga priyamuna nADina mATalu | manasija taMtrapu maMtramulAya ||
|| vEDuka kaugiTa vinayapu sEtalu | kUDina kUTapu gurulAya |
yIDane SrI vEMkaTESa yElitivi | tODalamElmaMga dOmaTlAya ||
a rEkalE | cEpaTlaku gurxi nI ceTTApaTTAlE ||
|| cittamunaku gurxutu sEsETi nIcEtalE | hatti nAyAsaku guri aMTugAgili |
mottapu navvuku guri muMcina nIsuddulE | guttapu valapulaku guri nImOhamulu ||
|| paMtamula kellA guri paracina pAnupE | saMtasamulaku guri sarasamulE |
iMtalO SrI vEMkaTESa iTTe nannu gUDitivi | maMtanAla kellA guri mati paravaSamE ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.