Main Menu

Allaada Badi Vunnadaa (అల్లాడఁ బడి వున్నదా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 569 | Keerthana 349 , Volume 13

Pallavi: Allaada Badi Vunnadaa (అల్లాడఁ బడి వున్నదా)
ARO: Pending
AVA: Pending

Ragam:Malavi Gowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లాడఁ బడి వున్నదా ఆఁడుఁదనము
పల్లదాన బదికితే పచ్చిగాదా తనువు     ॥ పల్లవి ॥

వొగ్గిన వలపులెంత వొడిఁగట్టుకొనినాను
యెగ్గు సిగ్గు లేకుండుతే నేఁటి వనిత
నిగ్గుల రమణుఁడెంత నేరవుగా మన్నించినా
వెగ్గళించి మాటాడిన విరుగదా మనసు     ॥ అల్లా ॥

నెచ్చిలికి వయసెంత నిలువున వడిసినా-
నిచ్చకము లేకుండితే నేఁటివేడుక
మచ్చిక నాతఁడెంత మంతనాన నవ్వినాను
రచ్చల నాడుకొంటే రవ్వగావా రతులు    ॥ అల్లా ॥

ఘనముగ నెంత సింగారించుకుండినాను
యెనయక వుండితేను యేటి నేరుపు
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసి నిన్నిటె నేఁడు
పెనగించుకొంటేను పెరుగదా చలము    ॥ అల్లా॥

Pallavi

Allāḍam̐ baḍi vunnadā ām̐ḍum̐danamu
palladāna badikitē paccigādā tanuvu
Charanams

1.Voggina valapulenta voḍim̐gaṭṭukoninānu
yeggu siggu lēkuṇḍutē nēm̐ṭi vanita
niggula ramaṇum̐ḍenta nēravugā mannin̄cinā
veggaḷin̄ci māṭāḍina virugadā manasu

2.Necciliki vayasenta niluvuna vaḍisinā-
niccakamu lēkuṇḍitē nēm̐ṭivēḍuka
maccika nātam̐ḍenta mantanāna navvinānu
raccala nāḍukoṇṭē ravvagāvā ratulu

3.Ghanamuga nenta siṅgārin̄cukuṇḍinānu
yenayaka vuṇḍitēnu yēṭi nērupu
ghanum̐ḍa śrīvēṅkaṭēśa kalasi ninniṭe nēm̐ḍu
penagin̄cukoṇṭēnu perugadā calamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.