Main Menu

Allade Nee Ramani Ayittamai Vunnadi (అల్ల దె నీ రమణి ఆయిత్తమై వున్నది)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 329 | Keerthana 172 , Volume 11

Pallavi: Allade Nee Ramani Ayittamai Vunnadi (అల్ల దె నీ రమణి ఆయిత్తమై వున్నది)
ARO: Pending
AVA: Pending

Ragam:Hindolavasamtam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లదె నీ రమణి ఆయిత్తమై వున్నది
పెల్లుగ జాజరాడఁ బిలిచీఁ బోవయ్యా     ॥ పల్లవి ॥

వనితచూపులు కలువల వసంతములు
ఘన మైనమోహము గంధము వసంతము
మనసులో కోరికలు మంచినీళ్ల వసంతము
పెనఁగి జాజరలాడఁ బిలిచీ నయ్యా       ॥ అల్లదె ॥

కలికినవ్వులు నీకు కప్పురవసంతములు
నిలిచినకళలు వెన్నెలవసంతములు
పలుకులకొసరులు బంగారువసంతము
బెళకక జాజరాడఁ బిలిచీ నయ్యా      ॥ అల్లదె ॥

కేలు పట్టి తీసినది కెందామరవసంతము
చాలుఁ బులకలు ముత్యాలవసంతము
యీలాగుల శ్రీవెంకటేశ ఆకెఁ గూడితివి
పేలరి యై జాజరాడఁ బిలిచీ బోవయ్యా    ॥ అల్లదె ॥

Pallavi

Allade nī ramaṇi āyittamai vunnadi
pelluga jājarāḍam̐ bilicīm̐ bōvayyā

Charanams

1.Vanitacūpulu kaluvala vasantamulu
ghana mainamōhamu gandhamu vasantamu
manasulō kōrikalu man̄cinīḷla vasantamu
penam̐gi jājaralāḍam̐ bilicī nayyā

2.Kalikinavvulu nīku kappuravasantamulu
nilicinakaḷalu vennelavasantamulu
palukulakosarulu baṅgāruvasantamu
beḷakaka jājarāḍam̐ bilicī nayyā

3.Kēlu paṭṭi tīsinadi kendāmaravasantamu
cālum̐ bulakalu mutyālavasantamu
yīlāgula śrīveṅkaṭēśa ākem̐ gūḍitivi
pēlari yai jājarāḍam̐ bilicī bōvayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

2 Responses to Allade Nee Ramani Ayittamai Vunnadi (అల్ల దె నీ రమణి ఆయిత్తమై వున్నది)

  1. usha July 21, 2012 at 6:13 am #

    very rare song.thanq for posting

  2. Verna November 22, 2023 at 5:30 am #

    Thank You So Much Andi.. Thank You 🙏

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.