Main Menu

Alladivo Niluchuka (అల్లదివో నిలుచుక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 195 | Keerthana 566 , Volume 7

Pallavi: Alladivo Niluchuka (అల్లదివో నిలుచుక)
ARO: Pending
AVA: Pending

Ragam: Bhairavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్లదివో నిలుచుక ఆతఁడున్నాఁడు
తెల్లమిగా నిన్నుఁ గూర్చే తెలుసుకోరాదా    ॥ పల్లవి ॥

అదనెరిఁగి మాటాడేనాతని నీడకుఁ దెచ్చే
సుదతి నానేరుపెల్లఁ జూడరాదా
కొదలెల్లఁ దీరవలె గురుతులు గావలె
చదరుఁదనము నీవు సంతోసించరాదా     ॥ అల్ల ॥

తలఁపెల్ల భ్రమయించే తరి తీపు వుట్టించే
మెలుఁతరో నీవు నన్ను మెచ్చరాదా
సెలవుల నవ్వించే చేతికి లోనుగాఁ జేసే
సెలవు నాకిదె నేఁడు చిత్తగించరాదా      ॥ అల్ల ॥

ఆసలెల్లఁ బుట్టించే నలవాట్లెల్లఁ జేసే
చేసన్నకు లోనుసేసేఁ జేపట్టరాదా
యీసరికి శ్రీవేంకటేశుడట్టె విచ్చేసి
రాసికెక్క నినుఁగూడె రాజ్యమేలరాదా     ॥ అల్ల ॥

Pallavi

Alladivō nilucuka ātam̐ḍunnām̐ḍu
tellamigā ninnum̐ gūrcē telusukōrādā

Charanams

1.Adanerim̐gi māṭāḍēnātani nīḍakum̐ deccē
sudati nānērupellam̐ jūḍarādā
kodalellam̐ dīravale gurutulu gāvale
cadarum̐danamu nīvu santōsin̄carādā

2.Talam̐pella bhramayin̄cē tari tīpu vuṭṭin̄cē
melum̐tarō nīvu nannu meccarādā
selavula navvin̄cē cētiki lōnugām̐ jēsē
selavu nākide nēm̐ḍu cittagin̄carādā

3.Āsalellam̐ buṭṭin̄cē nalavāṭlellam̐ jēsē
cēsannaku lōnusēsēm̐ jēpaṭṭarādā
yīsariki śrīvēṅkaṭēśuḍaṭṭe viccēsi
rāsikekka ninum̐gūḍe rājyamēlarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.