Main Menu

Alpasaktivada (అల్పశక్తివాడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 178 | Keerthana 390 , Volume 2

Pallavi: Alpasaktivada (అల్పశక్తివాడ)
ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అల్పశక్తివాఁడ నేను అధికశక్తివి నీవు
పోల్ప నెంతపనికిఁ బూనితినయ్యా          ॥ పల్లవి ॥

నీపదధ్యానములోనే నిండెను నామనసెల్ల
యేపున నీసాకార మేమిట భావింతునయ్య
చూపు నీసింగారమందే చొక్కి తగులాయ నిదె
ఆఁపి నే నీయంగకాంతు ల వేమిట జూతునయ్య    ॥ అల్ప ॥

నాలుక నీకడలేని నామములే నుడిగీవి
మేలిమి నీగుణము లేమిటఁ బొగడుదునయ్య
గాలివంటివీనులు నీకథలఁ దనిసెనయ్య
యీలీల నీయనంతమహిమ యెందు విందునయ్య   ॥ అల్ప ॥

నీకు శరణని యిట్టె నే ధన్యుఁడనైతి
యీకడ నీసేవ సేసి యేమి గట్టుకొందునయ్య
శ్రీకాంతుఁడవైన శ్రీవేంకటేశ నీకు
వూఁకొన నాజన్మఫల మొకమొక్కు చాలునయ్య     ॥ అల్ప ॥

Pallavi

Alpaśaktivām̐ḍa nēnu adhikaśaktivi nīvu
pōlpa nentapanikim̐ būnitinayyā

Charanams

1.Nīpadadhyānamulōnē niṇḍenu nāmanasella
yēpuna nīsākāra mēmiṭa bhāvintunayya
cūpu nīsiṅgāramandē cokki tagulāya nide
ām̐pi nē nīyaṅgakāntu la vēmiṭa jūtunayya

2.Nāluka nīkaḍalēni nāmamulē nuḍigīvi
mēlimi nīguṇamu lēmiṭam̐ bogaḍudunayya
gālivaṇṭivīnulu nīkathalam̐ danisenayya
yīlīla nīyanantamahima yendu vindunayya

3.Nīku śaraṇani yiṭṭe nē dhan’yum̐ḍanaiti
yīkaḍa nīsēva sēsi yēmi gaṭṭukondunayya
śrīkāntum̐ḍavaina śrīvēṅkaṭēśa nīku
vūm̐kona nājanmaphala mokamokku cālunayya


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.