Composer: Sri Kumaragiri Vema Reddy popularly known as Vemana (Telugu: వేమన), Yogi Vemana was a telugu poet. C.P. Brown, known for his research on Vemana, estimated Vemana’s birth to the year 1652. Vemana was the third and youngest son of Gaddam Vema, then king of Kondaveedu which is now in Andhra Pradesh, India.More...
Poem Abstract:
This poem signifies of difference between the behaviors of great men and lesser ones | అల్పుని,ఉన్నతుని గుణముల ఆంతర్యమును వివరించుట.
తాత్పర్యం:
తక్కువ విలువ కలిగిన కంచు ఎక్కువ శబ్దమును చేయును.కాని ఎక్కువ విలువ కలిగిన బంగారము తక్కువ శబ్డమును చేయును.అల్లగే అల్పబుద్ది కలిగినవాడు లేనిపోని డాంభికాలు చెప్పుకొనుచు ఎక్కువగా మాటలాడును.ఉత్తముడు తనకున్న గొప్పతనమును దాచి ఉంచి, అందరితోనూ మధురముగా మాట్లాడును.
.
Meaning:
A less valuable copper makes more noise than the more valuable Gold; thus are the qualities of a lesser man, who boasts of himself and a great man, who talks less about himself and well to everyone.
.
No comments yet.