Main Menu

Alugakuve Neevu Amdukella (అలుగకువే నీవు అందుకెల్ల)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1136 | Keerthana 208 , Volume 21

Pallavi: Alugakuve Neevu Amdukella (అలుగకువే నీవు అందుకెల్ల)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలుగకువే నీవు అందుకెల్ల నాతనితో
చలములేకుండాఁ దెలుసుటగాక         ॥ పల్లవి ॥

వాడికెమాట లాడితే వద్దనఁగవచ్చునా
యీడుజోడు లందులోన యెంచుటగాక
జాడతో నవ్వు నవ్వితే సాదించవచ్చునా
సూడుఁబాడుఁ గాకుండ సోదించుటగాక         ॥ అలు ॥

తప్పకచూచితేనే తమకించవచ్చునా
కప్పి వెంగెములేకుండాఁ గనుటగాక
ముప్పిరిఁ జేయివట్టితే మొనచూపవచ్చునా
చొప్పుగా బాసలు సరిచుచుకొంటగాక        ॥ అలు ॥

చిమ్మిరేఁగఁ గూడఁగాను సిగ్గువడవచ్చునా
నిమ్మలాన నేరుపులు నించుటగాక
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డింతలో నిన్నుఁ గలసె
యెమ్మె చూపవచ్చునా యెఱుఁగుటగాక       ॥ అలు ॥

Pallavi

Alugakuvē nīvu andukella nātanitō
calamulēkuṇḍām̐ delusuṭagāka

Charanams

1.Vāḍikemāṭa lāḍitē vaddanam̐gavaccunā
yīḍujōḍu landulōna yen̄cuṭagāka
jāḍatō navvu navvitē sādin̄cavaccunā
sūḍum̐bāḍum̐ gākuṇḍa sōdin̄cuṭagāka

2.Tappakacūcitēnē tamakin̄cavaccunā
kappi veṅgemulēkuṇḍām̐ ganuṭagāka
muppirim̐ jēyivaṭṭitē monacūpavaccunā
coppugā bāsalu saricucukoṇṭagāka

3.Cim’mirēm̐gam̐ gūḍam̐gānu sigguvaḍavaccunā
nim’malāna nērupulu nin̄cuṭagāka
yim’mula śrīvēṅkaṭēśum̐ ḍintalō ninnum̐ galase
yem’me cūpavaccunā yeṟum̐guṭagāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.