Main Menu

Alukalu Chellavu (అలుకలు చెల్లవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1001 | Keerthana 6 , Volume 20

Pallavi: Alukalu Cellavu (అలుకలు చెల్లవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Alukalu Chellavu | అలుకలు చెల్లవు     
Voice: Malladi Brothers

Alukalu Chellavu | అలుకలు చెల్లవు     
Voice: Unknown

Alukalu Chellavu | అలుకలు చెల్లవు     
Album: Private | Voice: G.Bala Krishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ
నలి నిందిర నీతో నవ్వినది       ॥ పల్లవి ॥

ఆదిలక్ష్మి మోహనకమలంబున
వేదమాత నిను వేసినది
ఆదెస నీపై నభయహస్తమును
సాదరముగఁ గడుఁ జాఁచినది      ॥ అలు ॥

సిరి దనకన్నుల చింతామణులను
పొరి నీపై దిగఁబోసినది
వరదహస్తమున వలచెయి వట్టుక
అరుదుగ నిను మాఁటాడించినది    ॥ అలు ॥

జలధికన్య తనసర్వాంగంబులఁ
బిలిచి నిన్ను నిటు పెనఁగినది
అలముక శ్రీ వేంకటాధిప నిను రతి –
నెలమి నీవురం బెక్కినది       ॥ అలు ॥

Pallavi

Alukalu cellavu hari puruṣōttama
nali nindira nītō navvinadi

Charanams

1.Ādilakṣmi mōhanakamalambuna
vēdamāta ninu vēsinadi
ādesa nīpai nabhayahastamunu
sādaramugam̐ gaḍum̐ jām̐cinadi

2.Siri danakannula cintāmaṇulanu
pori nīpai digam̐bōsinadi
varadahastamuna valaceyi vaṭṭuka
aruduga ninu mām̐ṭāḍin̄cinadi

3.Jaladhikan’ya tanasarvāṅgambulam̐
bilici ninnu niṭu penam̐ginadi
alamuka śrī vēṅkaṭādhipa ninu rati –
nelami nīvuraṁ bekkinadi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.