Main Menu

Alukalu Deerenu (అలుకలు దీరెను )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1356 | Keerthana 334 , Volume 23

Pallavi:Alukalu Deerenu (అలుకలు దీరెను )
ARO: Pending
AVA: Pending

Ragam: Mangala kousika
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలుకలు దీరెను అంగన నీకు మొక్కెను
వెలయఁగఁ జెలికి విడె మియ్యరాదా         ॥ పల్లవి ॥

నగమెంత నవ్వేవు నాలి యంత సేసేవు
జిగి నాపె చెప్పినట్లు సేయరాదా
మొగ మెందాఁకాఁ జూచేవుముట్టిముట్టేమాడేవు
వెగటుదీరఁ జేతికి విడె మియ్యదా           ॥ అలు ॥

మాట లెంతేశాడేవు మనపసు లేలొరసేవు
యీటున నీకెకుఁజనవియ్యరాదా
పాటలెన్ని వాడేవు పరాకేల సేసేవు
వేటుఁబువ్వుల చేతికి విడెమియ్యరాదా      ॥ అలు ॥

మక్కువెంత సేసేవు మర్మమేమి యంటేవు
పిక్కటిల్ల నిఁక సేసవెట్టరాదా
గక్కన శ్రీవేంకటేశ కలసితి వీకెనిట్టె
వెక్కసమై చేతికి విడెమియ్యరాదా        ॥ అలు ॥

Pallavi

Alukalu dīrenu aṅgana nīku mokkenu
velayam̐gam̐ jeliki viḍe miyyarādā

Charanams

1.Nagamenta navvēvu nāli yanta sēsēvu
jigi nāpe ceppinaṭlu sēyarādā
moga mendām̐kām̐ jūcēvumuṭṭimuṭṭēmāḍēvu
vegaṭudīram̐ jētiki viḍe miyyadā

2.Māṭa lentēśāḍēvu manapasu lēlorasēvu
yīṭuna nīkekum̐janaviyyarādā
pāṭalenni vāḍēvu parākēla sēsēvu
vēṭum̐buvvula cētiki viḍemiyyarādā

3.Makkuventa sēsēvu marmamēmi yaṇṭēvu
pikkaṭilla nim̐ka sēsaveṭṭarādā
gakkana śrīvēṅkaṭēśa kalasiti vīkeniṭṭe
vekkasamai cētiki viḍemiyyarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.