Main Menu

Amdajavahana Vinu Bra (అండజవాహన విను బ్ర)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అండజవాహన విను బ్ర
హ్మాండంబులఁ బంతులట్ల యాడెడు నీవా
కొండల నెత్తితి వందురు
కొండల పనిగాక దొడ్డ కొండా కృష్ణా!

తాత్పర్యం:
కృష్ణా!అనంత విశ్వమందలి అనేక లోకాలను అన్నిటిని బంతులవలె ఆడించిన నీవు కొండలను ఎత్తితివని చెప్పుట ఇది.యొక గొప్పకాదు.
.


Poem:
Amdajavahana vinu bra
Hmadambula bamtulatla yadedu niva
Komdala nettiti vamduru
Komdala panigaka dodda komda krushna!

.


amDajavAhana vinu bra
hmADambula bamtulaTla yADeDu nIvA
komDala nettiti vamduru
komDala panigAka doDDa komDA kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.