Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 155; Volume No.4
Copper Sheet No. 327
Pallavi: Amdariki Nekkudaina (అందరికి నెక్కుడైన)
Ragam: Malavi
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Amdariki Nekkudaina | అందరికి నెక్కుడైన
Album: Private | Voice: Unknown
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు
Charanams
1.బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు
2.దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు
3.కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు
.
Pallavi
aMdariki nekkuDaina hanumaMtuDu
aMdukone sUryaphalamani hanumaMtuDu
Charanams
1.balliduDai laMkajochchi balurAkAsula goTTi
hallakallOlamu chEse hanumaMtuDu
vollane rAmula mudduTuMgaramu sIta kichche
allade niluchunnADu hanumaMtuDu
2.dAkoni yAkemuMdara tanagu~ru terugiMchi
AkAramaTu chUpe hanumaMtuDu
chEkoni SirOmaNi chEtabaTTi jalanidhi
AkasAna dATivachche hanumaMtuDU
3.koMkakiTTe saMjIvi koMDa dechchi ripulaku
naMkakADai nilichenu hanumaMtuDu
teMkinE SrIveMkaTAdri dEvuni meppiMchinADu
aMke kalaSApurapu hanumaMtuDu
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.