Main Menu

Amdarilona Nekkudu (అందరిలోన నెక్కుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 146| Keerthana 207, Volume 2

Pallavi:Amdarilona Nekkudu (అందరిలోన నెక్కుడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందరిలోనా నెక్కుడు హనుమంతుడు
కందువ మతంగగిరి కాడి హనుమంతుడు    ॥ పల్లవి ॥

కనక కుండలాలతో కౌపీనము తోడ
జనియించినాడు యీ హనుమంతుడు
ఘన ప్రతాపముతోడ కఠిన హస్తాలతోడ
పెనుతోక యెత్తినాడు పెద్ద హనుమంతుడు   ॥అంద॥

తివిరి జలధిదాటి దీపించి లంకయెల్లా
అవల యివల సేసె హనుమంతుడు
వివరించి సీతకు విశ్వరూపము చూపుతా
ధ్రువమండలము మొచే దొడ్డ హనుమంతుడు ॥అంద॥

తిరుమైన మహిమతో దివ్య తేజముతోడ
అరసిదాసుల గాచీ హనుమంతుడు
పరగ శ్రీవేంకటేశు బంటై సేవింపుచు
వరములిచ్చీ బొడవాటి హనుమంతుడు    ॥అంద॥


Pallavi

Andarilōnā nekkuḍu hanumantuḍu
kanduva mataṅgagiri kāḍi hanumantuḍu

Charanams

1.Kanaka kuṇḍalālatō kaupīnamu tōḍa
janiyin̄cināḍu yī hanumantuḍu
ghana pratāpamutōḍa kaṭhina hastālatōḍa
penutōka yettināḍu pedda hanumantuḍu

2.Tiviri jaladhidāṭi dīpin̄ci laṅkayellā
avala yivala sēse hanumantuḍu
vivarin̄ci sītaku viśvarūpamu cūputā
dhruvamaṇḍalamu mocē doḍḍa hanumantuḍu

3.Tirumaina mahimatō divya tējamutōḍa
arasidāsula gācī hanumantuḍu
paraga śrīvēṅkaṭēśu baṇṭai sēvimpucu
varamuliccī boḍavāṭi hanumantuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.