Main Menu

Amdaru Surulunu Danujulu (అందఱు సురులును దనుజులు)

Composer: Nrusimha Kavi (Telugu: నృసింహ కవి). More...

Poem Abstract:

 

 

Recitals


Awaiting for Contribution


Awaiting for Contribution

Hide Lyrics


This Poem was originally composed in Telugu. Other languages are for your convenience



పద్యం:
అందఱు సురులును దనుజులు
పొందగ క్షీరాబ్ధి దఱవ పొలుపున నీ వా
నంశముగ కూర్మరూపున
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా!

తాత్పర్యం:
లక్ష్మీదేవికి నాథుడగు ఓకృష్ణా!దేవతలు,రాక్షసులు కలిసి పాలసముద్రమును తఱుచునపుడు నీవు తాబేలు రూపముతో నేర్పుగా మంధరపర్వతమును ఎత్తితివి ఎంత ఆశ్చర్యము.
.


Poem:
Amdaru surulunu danujulu
Pomdaga kshirabdi darava polupuna ni va
Namsamuga kurmarupuna
Mamdaragiri yettitaura madhava krushna!

.


amda~ru surulunu danujulu
pomdaga kshIrAbdi da~rava polupuna nI vA
namSamuga kUrmarUpuna
mamdaragiri yettitaura madhava kRshNA!
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.