Main Menu

Amdu Kemi Neevu Maato (అందు కేమి నీవు మాతో)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 333 | Keerthana 197 , Volume 11

Pallavi:Amdu Kemi Neevu Maato (అందు కేమి నీవు మాతో)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందు కేమి నీవు మాతో నన వలెనా
చందముగ నొడఁబరచఁగ నింత వలెనా   ॥ పల్లవి ॥

ఈ యడకు రా కుండితే యేడనుండైనా నీకు
చే యెత్తి మొక్కిన దొక సెలవే కాదా
పాయ మెంత వెంచినాను ప్రాణము నీ కొప్పగించి
కాయముతో బదికేది ఘనత నీదే కాదా    ॥ అందు ॥

కన్నులఁ జూడ కుండినా కడ నీ వార మని
వున్నట్టే వుండుట నీకే వొప్పు గాదా
మన్ననలు దవ్వైనా మనసు నీపైఁ బెట్టి
యిన్నిటా నుండుట నీకు నిది గీర్తి గాదా   ॥ అందు ॥

మునుపఁ జెప్పంపకున్నా మొక్కలాన నిట్టే వచ్చి
చనవు చేకొనుటే చాలదా మాకు
యెన లేక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
ననిచితి నిది మీకు నయమే కాదా      ॥ అందు ॥


Pallavi

Andu kēmi nīvu mātō nana valenā
candamuga noḍam̐baracam̐ga ninta valenā

Charanams

1.Ī yaḍaku rā kuṇḍitē yēḍanuṇḍainā nīku
cē yetti mokkina doka selavē kādā
pāya menta ven̄cinānu prāṇamu nī koppagin̄ci
kāyamutō badikēdi ghanata nīdē kādā

2.Kannulam̐ jūḍa kuṇḍinā kaḍa nī vāra mani
vunnaṭṭē vuṇḍuṭa nīkē voppu gādā
mannanalu davvainā manasu nīpaim̐ beṭṭi
yinniṭā nuṇḍuṭa nīku nidi gīrti gādā

3.Munupam̐ jeppampakunnā mokkalāna niṭṭē vacci
canavu cēkonuṭē cāladā māku
yena lēka śrīveṅkaṭēśa nannum̐ gūḍitivi
naniciti nidi mīku nayamē kādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.