Main Menu

Amdu Kemta Gadimceve (అందు కెంత గడించేవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 702 | Keerthana 7 , Volume 16

Pallavi: Amdu Kemta Gadimceve (అందు కెంత గడించేవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందు కెంత గడించేవే ఆతనిమీఁద
పందెము వేయఁగా చేయి పట్టెఁగాక    ॥ పల్లవి ॥

ఘనుఁ డాతఁ డేమైనా కాముకుఁడా చెలితోను
ననుపున నూరకే నవ్వెఁగాక
అనిశ మందరువంటి ఆరజపువాఁడా
చెనకి పెనఁగఁగాను చేతనంటెఁ గాక    ॥ అందు ॥

యిన్నిటా సరసుఁ డీతఁ డెమ్మెకాఁడా, ఆవనిత
చన్నులు మోపఁగా సరసమాడెఁగాక
సన్నల నందరిమీఁదాఁ జల్లే జాజర కాఁడా
కన్నెవు పంతమాడఁగాఁ గప్రాన వేసెఁగాక ॥ అందు ॥

రసికుఁడాతఁడు కాతరపువాఁడా మానినులు
కొసరి పైకొనఁగాను కూడెఁగాక
యెగ శ్రీవేంకటేశుఁ డితఁడె మాయేలిక
సుసరాన నిన్ను నేవె సుగుణ గాక    ॥ అందు ॥


Pallavi

Andu kenta gaḍin̄cēvē ātanimīm̐da
pandemu vēyam̐gā cēyi paṭṭem̐gāka

Charanams

1.Ghanum̐ ḍātam̐ ḍēmainā kāmukum̐ḍā celitōnu
nanupuna nūrakē navvem̐gāka
aniśa mandaruvaṇṭi ārajapuvām̐ḍā
cenaki penam̐gam̐gānu cētanaṇṭem̐ gāka

2.Yinniṭā sarasum̐ ḍītam̐ ḍem’mekām̐ḍā, āvanita
cannulu mōpam̐gā sarasamāḍem̐gāka
sannala nandarimīm̐dām̐ jallē jājara kām̐ḍā
kannevu pantamāḍam̐gām̐ gaprāna vēsem̐gāka

3.Rasikum̐ḍātam̐ḍu kātarapuvām̐ḍā māninulu
kosari paikonam̐gānu kūḍem̐gāka
yega śrīvēṅkaṭēśum̐ ḍitam̐ḍe māyēlika
susarāna ninnu nēve suguṇa gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.