Main Menu

Amdu Kesummi (అందు కేసుమ్మీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 341; Volume No. 2

Copper Sheet No. 170

Pallavi: Amdu Kesummi (అందు కేసుమ్మీ)

Ragam: Sudda Vasantham

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అందు కేసుమ్మీ నే జేసేఆచారాలు దైవమా | నిందవాయ నామనసు నీపై నిలుపవే ||

Charanams

|| బట్టబయట దోలితేను బందె మేయు బసురము | పట్టి మేపితేను తనపనులు సేయు |
ఇట్టె వదిలితేను యెందైనా బారు మనసు | కట్టుక నేమస్తుడై తే కైవసమై యుండును ||

|| బడి దప్పితే బంట్లు పరదేసు లౌదురు | యెడయక కూడుకొంటే హితు లౌదురు |
విడిచితే నిటులానే కడకు బారు మనసు | వొడలిలో నణచితే వొద్దికై వుండును ||

|| చే వదలితే పెంచినచిలుకై నా మేడ లెక్కు | రావించి గూట బెట్టితే రామాయనును |
భావించకుండితే యిట్టె పారు నెందైన మనసు | శ్రీవేంకటేశు గొల్చితే చేత జిక్కి వుండును ||
.


Pallavi

|| aMdu kEsummI nE jEsEAcArAlu daivamA | niMdavAya nAmanasu nIpai nilupavE ||

Charanams

|| baTTabayaTa dOlitEnu baMde mEyu basuramu | paTTi mEpitEnu tanapanulu sEyu |
iTTe vadilitEnu yeMdainA bAru manasu | kaTTuka nEmastuDai tE kaivasamai yuMDunu ||

|| baDi dappitE baMTlu paradEsu lauduru | yeDayaka kUDukoMTE hitu lauduru |
viDicitE niTulAnE kaDaku bAru manasu | voDalilO naNacitE voddikai vuMDunu ||

|| cE vadalitE peMcinacilukai nA mEDa lekku | rAviMci gUTa beTTitE rAmAyanunu |
BAviMcakuMDitE yiTTe pAru neMdaina manasu | SrIvEMkaTESu golcitE cEta jikki vuMDunu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.