Main Menu

Amdukamte Gelichithiaune (అందుకంటే గెలిచితివౌనే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 145 | Keerthana 266 , Volume 7

Pallavi: Amdukamte Gelichithiaune (అందుకంటే గెలిచితివౌనే)
ARO: Pending
AVA: Pending

Ragam: Nadaramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకుంటే గెలిచితివౌనే నీవు
సందడినెప్పుడు నీవు చనవులిచ్చేవో       ॥ పల్లవి ॥

కూరిమి నీయెలుఁగులు కోవిలకూఁతలును
వోరలేకని చందాలొక్కటందురు
ఆరితేరి ఆరునెల్లకైనాఁ బలుకవని
పేరుకొన్నా నీవైతే బీరానఁ బలుకవు        ॥ అందు ॥

కమ్మిన నీ కన్నులును కలువ పూవులును
నెమ్మదిని వొక్కతోడునీడలందురు
పమ్మి వికసించు మాపటికవి నీవైతే
వుమ్మడి నే వొద్దనుంటే వొక్కింతాఁ జూడవు  ॥ అందు ॥

అంది నీ చేతులుఁ దీగెలవి వొక్కసరందురు
కందువనరడునవి కౌఁగలించవు
చెంది కూడితివింతలో శ్రీ వేంకటేశుఁడనని
ముందునేనంటితేఁ గాని మొనగోరు మోపవు   ॥ అందు ॥


Pallavi

Andukuṇṭē gelicitivaunē nīvu
sandaḍineppuḍu nīvu canavuliccēvō

Charanams

1.Kūrimi nīyelum̐gulu kōvilakūm̐talunu
vōralēkani candālokkaṭanduru
āritēri ārunellakainām̐ balukavani
pērukonnā nīvaitē bīrānam̐ balukavu

2.Kam’mina nī kannulunu kaluva pūvulunu
nem’madini vokkatōḍunīḍalanduru
pam’mi vikasin̄cu māpaṭikavi nīvaitē
vum’maḍi nē voddanuṇṭē vokkintām̐ jūḍavu

3.Andi nī cētulum̐ dīgelavi vokkasaranduru
kanduvanaraḍunavi kaum̐galin̄cavu
cendi kūḍitivintalō śrī vēṅkaṭēśum̐ḍanani
mundunēnaṇṭitēm̐ gāni monagōru mōpavu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.