Main Menu

Amduke Poni (అందుకే పోనీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1046 | Keerthana 271 , Volume 20

Pallavi: Amduke Poni (అందుకే పోనీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే పో నీచేత నగడైతిమి
యిందరిని మొఱఁగేవు యేడ చొచ్చేదే ॥ పల్లవి ॥

పంతమే కావలె నొండె పతితో నిప్పటివేళ
సంతమే కావలెఁగాక సటలేఁటిదే
వంతులకుఁ బెనఁగేవు వాదులకు వచ్చేవు
యింతలో రెండూనై తే యేడ చొచ్చేదే ॥ అందు ॥

నగవే కావలె నొండె నడుమ నీతనితోడి
తెగువ గావలెఁగాక తిట్టులేఁటిదే
మొగమునుఁ జూచేవు మోనానఁ దలవంచేవు
యెగదిగపోఁతలైతే నేడ చొచ్చేదే     ॥ అందు ॥

సిగ్గులే కావలె నొండె శ్రీవేంకటేశు నిట్టె
దగ్గరి కూడుటే కాక తచ్చనేఁటిదే
అగ్గమై కూడితివి అన్నిమాఁట లాడితివి
యెగ్గులు నెమ్మెలునైతే నేడ చొచ్చేదే ॥ అందు ॥


Pallavi

Andukē pō nīcēta nagaḍaitimi
yindarini moṟam̐gēvu yēḍa coccēdē

Charanams

1.Pantamē kāvale noṇḍe patitō nippaṭivēḷa
santamē kāvalem̐gāka saṭalēm̐ṭidē
vantulakum̐ benam̐gēvu vādulaku vaccēvu
yintalō reṇḍūnai tē yēḍa coccēdē

2.Nagavē kāvale noṇḍe naḍuma nītanitōḍi
teguva gāvalem̐gāka tiṭṭulēm̐ṭidē
mogamunum̐ jūcēvu mōnānam̐ dalavan̄cēvu
yegadigapōm̐talaitē nēḍa coccēdē

3.Siggulē kāvale noṇḍe śrīvēṅkaṭēśu niṭṭe
daggari kūḍuṭē kāka taccanēm̐ṭidē
aggamai kūḍitivi annimām̐ṭa lāḍitivi
yeggulu nem’melunaitē nēḍa coccēdē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.