Main Menu

Amdukemi Dosamaa (అందుకేమి దోసమా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1023 | Keerthana 136 , Volume 20

Pallavi: Amdukemi Dosamaa (అందుకేమి దోసమా)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా నే మంతేసి కోపముగాక
నిందవేసుకోనేల నిన్నుఁ జూడరాదా      ॥ పల్లవి ॥

చిక్కనినవ్వులు నవ్వి చెక్కులెల్లాఁ జెమరించె
చక్కనివాఁడ వౌదువు చాలించరాదా
మొక్కలపుమాట లాడి మోవియెల్లాఁ బొక్కెనిదె
మిక్కిలిజాణ వౌదువు మేర నుండరాదా     ॥ అందు ॥

తేరకొన నన్నుఁ జూచి దేహమెల్లాఁ బులకించె
తారుకాణలాయ నిఁకఁ దలఁగరాదా
గారవించఁ జెయివేసి కరఁగె నీచిత్తమెల్లా
తేరెఁదేరె నీమోహము తెలుసుకోరాదా      ॥ అందు ॥

పానుపు మీఁదికి వచ్చి పక్కన నీకొప్పు వీడె
మాన వింకాఁ బంతములు మన్నించరాదా
కోనేటి శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె
మానరాని పొందులాయ మమ్ము మెచ్చరాదా ॥ అందు ॥


Pallavi

Andukēmi dōsamā nē mantēsi kōpamugāka
nindavēsukōnēla ninnum̐ jūḍarādā

Charanams

1.Cikkaninavvulu navvi cekkulellām̐ jemarin̄ce
cakkanivām̐ḍa vauduvu cālin̄carādā
mokkalapumāṭa lāḍi mōviyellām̐ bokkenide
mikkilijāṇa vauduvu mēra nuṇḍarādā

2.Tērakona nannum̐ jūci dēhamellām̐ bulakin̄ce
tārukāṇalāya nim̐kam̐ dalam̐garādā
gāravin̄cam̐ jeyivēsi karam̐ge nīcittamellā
tērem̐dēre nīmōhamu telusukōrādā

3.Pānupu mīm̐diki vacci pakkana nīkoppu vīḍe
māna viṅkām̐ bantamulu mannin̄carādā
kōnēṭi śrīvēṅkaṭēśa kūḍitivi nannu niṭṭe
mānarāni pondulāya mam’mu meccarādā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.