Main Menu

Amdukepo Nipai (అందుకేపో నీపై)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 325; Volume No. 2

Copper Sheet No. 167

Pallavi: Amdukepo Nipai (అందుకేపో నీపై)

Ragam: Malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అందుకేపో నీపై నాసపుట్టి కొలిచేది | మందలించితి నిక మరి నీచిత్తము ||

Charanams

|| యిందరు జెప్పగా వింటి యెవ్వరికైనా విష్ణుడే | కందువ మోక్ష మియ్య గర్త యనగా |
ముందే వింటి నారదుడు ముంచి నిన్ను బాడగా | పొందుగ లోకములోన బూజ్యుడాయననుచు ||

|| అప్పటి వింటి లోకము లన్నిటికి హరియే | కప్పి రక్షకత్వానకు గర్త యనగా |
యిప్పుడే వింటి ధౄవుడు యిటు నిన్ను నుతించే | వుప్పతిల్లి పట్ట మేలుచున్నాడనుచు ||

|| యిదె వింటి శ్రీవేంకటేశ బ్రహ్మకు దండ్రివై | కదిసి పుట్టించ బెంచ గర్త వనుచు |
వదలక వింటి నీకు వాల్మీకి కావ్యము చెప్పి | చెదర కాద్యులలో బ్రసిద్ధుడాయనందుకు ||
.


Pallavi

|| aMdukEpO nIpai nAsapuTTi kolicEdi | maMdaliMciti nika mari nIcittamu ||

Charanams

|| yiMdaru jeppagA viMTi yevvarikainA viShNuDE | kaMduva mOkSha miyya garta yanagA |
muMdE viMTi nAraduDu muMci ninnu bADagA | poMduga lOkamulOna bUjyuDAyananucu ||

|| appaTi viMTi lOkamu lanniTiki hariyE | kappi rakShakatvAnaku garta yanagA |
yippuDE viMTi dhRuvuDu yiTu ninnu nutiMcE | vuppatilli paTTa mElucunnADanucu ||

|| yide viMTi SrIvEMkaTESa brahmaku daMDrivai | kadisi puTTiMca beMca garta vanucu |
vadalaka viMTi nIku vAlmIki kAvyamu ceppi | cedara kAdyulalO brasiddhuDAyanaMduku ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.