Main Menu

Amduku Nimduku (అందుకు నిందుకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 223; Volume No. 23

Copper Sheet No. 1338

Pallavi: Amduku Nimduku (అందుకు నిందుకు)

Ragam: Bhairavi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అందుకు నిందుకు బతి ఆయ గదా | నందక ధరుడు నేడు నవ్వువచ్చీ నాకు ||

Charanams

|| పిన్న దాననై బొమ్మపెండ్లి నే జేయగాను | నన్ను జూచి నీవు నాడే నవ్వితివి గదరా |
చెన్నుగ నాకిట్టె సన్నసేసి నీవు గూడగాను | నన్ను నిన్ను జూచి నేడు నవ్వు వచ్చీ నాకు ||

|| పడుచులు నేను చెట్టాపట్టాలు పట్టుకాడగా | నడుమనే నన్ను జూచి నవ్వితివి గదరా |
చిడుముడి నీవు నన్ను జెట్టపట్టుకోగా నేడు | నడుకొత్తి నిన్ను జూచి నవ్వు వచ్చే నాకు ||

|| పొలసి గుజ్జన గూళ్ళు బువ్వాలాడే నన్ను జూచి | నలువంక నాడు నీవు నవ్వితివి గదరా |
యెలమి శ్రీ వేంకటేశ యిటు నా మోవి బువ్వము | నలి నీ వంటి కూడగా నవ్వు వచ్చే నాకు ||
.


Pallavi

|| aMduku niMduku bati Aya gadA | naMdaka dharuDu nEDu navvuvaccI nAku ||

Charanams

|| pinna dAnanai bommapeMDli nE jEyagAnu | nannu jUci nIvu nADE navvitivi gadarA |
cennuga nAkiTTe sannasEsi nIvu gUDagAnu | nannu ninnu jUci nEDu navvu vaccI nAku ||

|| paDuculu nEnu ceTTApaTTAlu paTTukADagA | naDumanE nannu jUci navvitivi gadarA |
ciDumuDi nIvu nannu jeTTapaTTukOgA nEDu | naDukotti ninnu jUci navvu vaccE nAku ||

|| polasi gujjana gULLu buvvAlADE nannu jUci | naluvaMka nADu nIvu navvitivi gadarA |
yelami SrI vEMkaTESa yiTu nA mOvi buvvamu | nali nI vaMTi kUDagA navvu vaccE nAku ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.