Main Menu

Amgadi Nevvaru (అంగడి నెవ్వరు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 39 | Keerthana 241, Volume 1

Pallavi: Amgadi Nevvaru (అంగడి నెవ్వరు)
ARO: Pending
AVA: Pending

Ragam:Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంగడి నెవ్వరు నంటకురో యీ
దొంగలఁ గూడిన ద్రోహులను    ॥ పల్లవి ॥

దోసము దోసము తొలరో శ్రీహరి
దాసానదాసుల దగ్గరక
ఆసలనాసల హరినెఱఁగక చెడి
వీసర పోయిన వెఱ్ఱులను      ॥ అంగడి ॥

పాపము పాపము పాయరో కర్మపుఁ
దాపపువారము దగ్గరక
చేపట్టి వేదపు శ్రీహరికథలు
యేపొద్దు వినని హీనులము    ॥ అంగడి ॥

పంకము పంకము పైకొని రాకురో
కొంకుఁ గొసరుల కూళలము
వేంకటగిరిపై విభుని పుణ్యకథ
లంకెల వినని యన్యులము    ॥ అంగడి ॥


Pallavi

Aṅgaḍi nevvaru naṇṭakurō yī
doṅgalam̐ gūḍina drōhulanu

Charanams

1.Dōsamu dōsamu tolarō śrīhari
dāsānadāsula daggaraka
āsalanāsala harineṟam̐gaka ceḍi
vīsara pōyina veṟṟulanu[1]

2.Pāpamu pāpamu pāyarō karmapum̐
dāpapuvāramu daggaraka
cēpaṭṭi vēdapu śrīharikathalu
yēpoddu vinani hīnulamu

3.Paṅkamu paṅkamu paikoni rākurō
koṅkum̐ gosarula kūḷalamu
vēṅkaṭagiripai vibhuni puṇyakatha
laṅkela vinani yan’yulamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.