Main Menu

Ammaro Yentavuddadi Daavibhudu (అమ్మరో యెంతవుద్దడి డావిభుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1256 | Keerthana 331 , Volume 22

Pallavi: Ammaro Yentavuddadi Daavibhudu (అమ్మరో యెంతవుద్దడి డావిభుడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Salanga nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమ్మరో యెంతవుద్దఁ(ద్దం)డీఁ డావిభుఁడు
బొమ్మల జంకించి యెంతపొమ్మనినాఁ బోఁడు    ॥ పల్లవి ॥

గుట్టున నే నుండఁగాను కొచ్చికొచ్చి చూచీని
వొట్టువెట్టినా మానఁ డొయమ్మ వీఁడు
ఱట్టుసేసి పిసికీని ఱాలవంటిచన్నులు
దిట్టయై చేతులువట్టి తీసినాఁ బోనియ్యఁడు    ॥ అమ్మ ॥

మానాపతినైననాతో మాటలు సారె నాడీ
ఆనవెట్టినా విడువఁ డక్కరో వీఁడు
ఆనుక యిందరిలో నాఆయము లంటఁగవచ్చీ
యే నెంతపెనఁగినాను ఇంచుకా జడియఁడు    ॥ అమ్మ ॥

తలవంచుకొన్ననాతో తగిలితగిలి నవ్వీ
తలుపు మూసిన వచ్చి తడవీ వీఁడు
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
బలిమి నెంతగూడినాఁ బంతాన నలయఁడు    ॥ అమ్మ ॥


Pallavi

Am’marō yentavuddam̐(ddaṁ)ḍīm̐ ḍāvibhum̐ḍu
bom’mala jaṅkin̄ci yentapom’maninām̐ bōm̐ḍu

Charanams

1.Guṭṭuna nē nuṇḍam̐gānu koccikocci cūcīni
voṭṭuveṭṭinā mānam̐ ḍoyam’ma vīm̐ḍu
ṟaṭṭusēsi pisikīni ṟālavaṇṭicannulu
diṭṭayai cētuluvaṭṭi tīsinām̐ bōniyyam̐ḍu

2.Mānāpatinainanātō māṭalu sāre nāḍī
ānaveṭṭinā viḍuvam̐ ḍakkarō vīm̐ḍu
ānuka yindarilō nā’āyamu laṇṭam̐gavaccī
yē nentapenam̐ginānu in̄cukā jaḍiyam̐ḍu

3.Talavan̄cukonnanātō tagilitagili navvī
talupu mūsina vacci taḍavī vīm̐ḍu
alamēlumaṅgapatiyaina śrīvēṅkaṭēśum̐ḍu
balimi nentagūḍinām̐ bantāna nalayam̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.