Main Menu

Amta Mammu Jolibetta (అంత మమ్ము జోలిఁబెట్ట)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1004 | Keerthana 24 , Volume 20

Pallavi:Amta Mammu Jolibetta (అంత మమ్ము జోలిఁబెట్ట)
ARO: Pending
AVA: Pending

Ragam:Naga Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత మమ్ము జోలిఁబెట్టి కవులే నీవు । నీ-
యంతరంగమే యెఱుఁగు నంటకురా నీవు ॥ పల్లవి ॥

చెక్కులేల చెమరిఁచెఁ జెలితో నవ్వకుండితే
నక్కట బాసలు సేసే వప్పటి నీవు
ముక్కునూర్పులేల రేఁగె ముగుదవై వుండితేను
చక్కటి చెప్పకు నాతో సారాసారె నీవు    ॥ అంత ॥

అంగమేల పులకించె నాకెయింటి కేఁగకుంటే
యింగితాలు మొరఁగేవు యేరా నీవు
సంగతిఁ గొప్పేల వీడె సతిచేయి దాఁకకుంటే
జంగిలివేసాలు నాతో చవిగాదునీవు    ॥ అంత ॥

లత్తు కేలంటె నొసల లలనకు మొక్కకుంటే
వుత్తరా లియ్యవచ్చేవు వొద్దురా నీవు
కొత్తలై శ్రీవేంకటేశ కూడితివి నన్ను నేఁడు
మత్తిలి యితరములు మానరా నీవు    ॥ అంత ॥

Pallavi

Anta mam’mu jōlim̐beṭṭi kavulē nīvu। nī-
yantaraṅgamē yeṟum̐gu naṇṭakurā nīvu

Charanams

1.Cekkulēla cemarim̐cem̐ jelitō navvakuṇḍitē
nakkaṭa bāsalu sēsē vappaṭi nīvu
mukkunūrpulēla rēm̐ge mugudavai vuṇḍitēnu
cakkaṭi ceppaku nātō sārāsāre nīvu

2.Aṅgamēla pulakin̄ce nākeyiṇṭi kēm̐gakuṇṭē
yiṅgitālu moram̐gēvu yērā nīvu
saṅgatim̐ goppēla vīḍe saticēyi dām̐kakuṇṭē
jaṅgilivēsālu nātō cavigādunīvu

3.Lattu kēlaṇṭe nosala lalanaku mokkakuṇṭē
vuttarā liyyavaccēvu voddurā nīvu
kottalai śrīvēṅkaṭēśa kūḍitivi nannu nēm̐ḍu
mattili yitaramulu mānarā nīvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.