Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 122;Volume No. 1
Copper Sheet No. 20
Pallavi: Amtabari (అంటబారి)
Ragam: Aahiri
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అంటబారి పట్టుకోరే అమ్మలాల యిదె | వెంటబారనీదు నన్ను వెడమాయతురుము ||
Charanams
|| కాగెడుపెరుగుచాడె కవ్వముతో బొడిచి | లేగల దోలుకొని అలిగిపోయీని |
రాగతనమున వాడె రాతిరి నారగించడు | ఆగి నన్ను గూడడిగె నయ్యో ఇందాకను ||
|| కొలదిగానిపెరుగు కొసరికొసరి పోరి | కలవూరుగాయలెల్ల గలచిపెట్టె |
పలుకడు చేతిచట్టి పారవేసి పోయీనదె | చెలగుచు మూటగట్టె జెల్లబో యిందాకను ||
|| మట్టుపడకిటు నూరుమారులైనా నారగించు | ఇట్టె యిందరిలోన నిన్నాళ్ళును |
వెట్టికి నాకొరకుగా వేంకటేశు డారగించె | యెట్టు నేడాకట ధరియించెనో యిందాకను ||
.
Pallavi
|| aMTabAri paTTukOrE ammalAla yide | veMTabAranIdu nannu veDamAyaturumu ||
Charanams
|| kAgeDuperugucADe kavvamutO boDici | lEgala dOlukoni aligipOyIni |
rAgatanamuna vADe rAtiri nAragiMcaDu | Agi nannu gUDaDige nayyO iMdAkanu ||
|| koladigAniperugu kosarikosari pOri | kalavUrugAyalella galacipeTTe |
palukaDu cEticaTTi pAravEsi pOyInade | celagucu mUTagaTTe jellabO yiMdAkanu ||
|| maTTupaDakiTu nUrumArulainA nAragiMcu | iTTe yiMdarilOna ninnALLunu |
veTTiki nAkorakugA vEMkaTESu DAragiMce | yeTTu nEDAkaTa dhariyiMcenO yiMdAkanu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.