Main Menu

Amtaramgamulo(అంతరంగములో )

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 155 | Keerthana 259 , Volume 2

Pallavi: Amtaramgamulo(అంతరంగములో )
ARO: Pending
AVA: Pending

Ragam: Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతరంగములో నున్న హరియే గతి గాక
చింతించి మొక్కితేఁ దానే చేకొని రక్షించును   ॥ పల్లవి ॥

పుట్టించిన కర్మమే పోషించకుండు నట
బెట్టుగా మనసే మరపించు నట
పట్టయిన దేహమే బతిమాలింపించు నట
చుట్టము లెవ్వరు యెంచి చూచినఁ బ్రాణికిని    ॥ అంత ॥

పక్కన విత్తినభూమి పంట వండకుండు నట
యెక్కడా మాయే భ్రమయింపించు నట
అక్కరతోఁ జేసిన పుణ్యమే కట్టివేసు నట
దిక్కుదెస యెవ్వరు యీ దేహిఁ గరుణించను    ॥ అంత ॥

ఆసలఁ బెట్టే పాయమే అటమట మౌనట
చేసే సంసార మజ్ఞానిఁ జేయు నట
వేసారక యింతకూ శ్రీవేంకటేశుఁ డేలికట
మోసపుచ్చే వారెవ్వరు ముదమే జీవునికి      ॥ అంత ॥


Pallavi

Antaraṅgamulō nunna hariyē gati gāka
cintin̄ci mokkitēm̐ dānē cēkoni rakṣin̄cunu

Charanams

1.Puṭṭin̄cina karmamē pōṣin̄cakuṇḍu naṭa
beṭṭugā manasē marapin̄cu naṭa
paṭṭayina dēhamē batimālimpin̄cu naṭa
cuṭṭamu levvaru yen̄ci cūcinam̐ brāṇikini

2.Pakkana vittinabhūmi paṇṭa vaṇḍakuṇḍu naṭa
yekkaḍā māyē bhramayimpin̄cu naṭa
akkaratōm̐ jēsina puṇyamē kaṭṭivēsu naṭa
dikkudesa yevvaru yī dēhim̐ garuṇin̄canu

3.Āsalam̐ beṭṭē pāyamē aṭamaṭa maunaṭa
cēsē sansāra majñānim̐ jēyu naṭa
vēsāraka yintakū śrīvēṅkaṭēśum̐ ḍēlikaṭa
mōsapuccē vārevvaru mudamē jīvuniki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.