Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 388; Volume No. 2
Copper Sheet No. 178
Pallavi: Amtaratma hari(అంతరాత్మ హరి)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Awaiting Contributions.
…
Awaiting Contributions.
[audio: audio-instrumental-file-name.mp3].
Pallavi
|| అంతరాత్మ హరిగల డంతే చాలు | యెంత కెంత చింతించ నేలా వెరవ ||
Charanams
|| వెనక జన్మపుగతి వివరించి నేనెరగ | అనుగుమీదటిజన్మ మది యెర్కగ |
ననిచి యీజన్మము నానాట దెలిసేము | యెనసి యీభవములకేలా వెర్కవ ||
|| నిన్నటిదినముకత నిమిషమై తోచీను | కన్నుల రేపటిచేత కానగరాదు |
పన్ని నేటిదినము మున్ను నోచినట్లే | యెన్నగ నెందుకునైనా నేలా వెర్కవ ||
|| పరము నిహము నే బైకొన నాయిచ్చ గాదు | హరి శ్రీవేంకటపతి యఖిలకర్త |
శరణంటి నాతనికి స్వతంత్ర మతనిది | యిరవైతి నింకా నాకేలా వెర్కవ ||
.
Pallavi
|| aMtarAtma harigala DaMtE cAlu | yeMta keMta ciMtiMca nElA verava ||
Charanams
|| venaka janmapugati vivariMci nEneraga | anugumIdaTijanma madi yerxaga |
nanici yIjanmamu nAnATa delisEmu | yenasi yIBavamulakElA verxava ||
|| ninnaTidinamukata nimiShamai tOcInu | kannula rEpaTicEta kAnagarAdu |
panni nETidinamu munnu nOcinaTlE | yennaga neMdukunainA nElA verxava ||
|| paramu nihamu nE baikona nAyicca gAdu | hari SrIvEMkaTapati yaKilakarta |
SaraNaMTi nAtaniki svataMtra matanidi | yiravaiti niMkA nAkElA verxava ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.