Main Menu

Amtaryami alasiti (అంతర్యామి అలసితి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 79 | Keerthana 381 , Volume 1

Pallavi:Amtarumalinayatti (అంతరుమాలినయట్టి)
ARO: Pending
AVA: Pending

Ragam:Malahari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Amtaryami alasiti | అంతర్యామి అలసితి     
Album: Private | Voice: Malladi Brothers

Amtaryami alasiti | అంతర్యామి అలసితి     
Album: Private | Voice: Unknown

Amtaryami alasiti | అంతర్యామి అలసితి     
Album: Private | Voice: S.P.Balasubramanyam

Amtaryami alasiti | అంతర్యామి అలసితి     
Album: Private | Voice: Anandabhattar


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితిని    ॥ పల్లవి ॥

కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచకా
భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోవు నీవు వద్దనకా    ॥ అంత ॥

జనుల సంగములఁ జక్కరోగములు
విను విడువవు నీవు విడిపించకా
వినయపు దైన్యము విడువని కర్మము
చనదిది నీవిటు సంతపరచకా    ॥ అంత ॥

మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవని వద్దనకా
యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదె
అదనఁ గాచితివి అట్టిట్టనకా      ॥ అంత ॥

Pallavi

Antaryāmī alasiti solasiti
intaṭa nī śaraṇidē coccitini

Charanams

1.Kōrina kōrkulu kōyani kaṭlu
tīravu nīvavi ten̄cakā
bhārapum̐ baggālu pāpapuṇyamulu
nērupulam̐ bōvu nīvu vaddanakā

2.Janula saṅgamulam̐ jakkarōgamulu
vinu viḍuvavu nīvu viḍipin̄cakā
vinayapu dain’yamu viḍuvani karmamu
canadidi nīviṭu santaparacakā

3.Madilō cintalu mayilalu maṇum̐gulu
vadalavu nīvani vaddanakā
yeduṭanēm̐ śrīvēṅkaṭēśvara nīvade
adanam̐ gācitivi aṭṭiṭṭanakā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.