Main Menu

Amtata Gaani Teera Dativamati (అంతట గాని తీర దతివమతి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 379 | Keerthana 471 , Volume 11

Pallavi: Amtata Gaani Teera Dativamati (అంతట గాని తీర దతివమతి)
ARO: Pending
AVA: Pending

Ragam: salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతటఁ గాని తీర దతివ మతి కోపము
యెంత దలపోసినా యిదివో నాయకుఁడా ॥ పల్లవి ॥

యిప్పుడైనా నామాట కియ్యకొంటేఁ జాలుఁ గాక
తప్పి పోయినా వలపు తతి మీరీనా
చెప్పనా నీ కప్పుడే సేసిననేరాన కెల్ల
ముప్పిరి నాపె నీపెకు మొక్కించు మని  ॥ అంతట ॥

వెనకటి నీచలము విడిచితేఁ జాలుఁ గాక
అనువుగఁ జేయ లేమా అన్నిపనులు
విన వైతి వింతే కాక వేగమే యెచ్చరించనా
చెనకిన ఆపె నీపెచేతి కిమ్మని        ॥ అంతట ॥

ప్రేమానఁ దగవు నడుపే నంటేఁ జాలుఁ గాక
యీమగువమారుగ నే నియ్యకొననా
కామించి శ్రీవెంకటేశ కలసితి వౌ నననా
సామాన నాపె నీపెను సరిగాఁ జేయు మని ॥ అంతట ॥


Pallavi

Antaṭam̐ gāni tīra dativa mati kōpamu
yenta dalapōsinā yidivō nāyakum̐ḍā

Charanams

1.Yippuḍainā nāmāṭa kiyyakoṇṭēm̐ jālum̐ gāka
tappi pōyinā valapu tati mīrīnā
ceppanā nī kappuḍē sēsinanērāna kella
muppiri nāpe nīpeku mokkin̄cu mani

2.Venakaṭi nīcalamu viḍicitēm̐ jālum̐ gāka
anuvugam̐ jēya lēmā annipanulu
vina vaiti vintē kāka vēgamē yeccarin̄canā
cenakina āpe nīpecēti kim’mani

3.Prēmānam̐ dagavu naḍupē naṇṭēm̐ jālum̐ gāka
yīmaguvamāruga nē niyyakonanā
kāmin̄ci śrīveṅkaṭēśa kalasiti vau nananā
sāmāna nāpe nīpenu sarigām̐ jēyu mani


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.