Main Menu

Amti Muttina Panulu (అంటి ముట్టిన పనులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 1766 | Keerthana 392 , Volume 27

Pallavi: Amti Muttina Panulu (అంటి ముట్టిన పనులు)
ARO: Pending
AVA: Pending

Ragam: Salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంటి ముట్టిన పనులు ఆతఁ డెరుఁగు
వెంట వెంట మీరు నన్ను వేఁడుకొన నేఁటికే  ॥ పల్లవి ॥

నగిన దొక్కటే కాని నాకు నేమిఁ దెలియదు
అగవుఁ దగవు లెల్లా నాతఁ డెరుఁగు
జగడాలడిచితినా సరవితో నున్నదాన
వెగటుగా నన్ను మీరు వేఁడుకొన నేఁటికే    ॥అంటి ॥

మొక్కిన దొక్కటే కాని ముందు వెనక లెంచను
అక్క డిక్కడి సుద్దులు ఆతఁ డెరుఁగు
తక్కులఁ బెట్టేనా తనదాననే నేను
వెక్కసాన మీరు నన్ను వేఁడుకొన నేఁటికే    ॥ అంటి ॥

కూడిన దొక్కటే కాని గుట్టు బాఇట వేయను
ఆడుకొలు బాసలెల్ల నాతఁ డెరుఁగు
యీడనే శ్రీ వేంకటేశుఁ డిరవుగా నన్నుఁ గూడె
వేడుకకు నన్ను నింత వేఁడుకొన నేఁటికే    ॥ అంటి ॥


Pallavi

Aṇṭi muṭṭina panulu ātam̐ ḍerum̐gu
veṇṭa veṇṭa mīru nannu vēm̐ḍukona nēm̐ṭikē

Charanams

1.Nagina dokkaṭē kāni nāku nēmim̐ deliyadu
agavum̐ dagavu lellā nātam̐ ḍerum̐gu
jagaḍālaḍicitinā saravitō nunnadāna
vegaṭugā nannu mīru vēm̐ḍukona nēm̐ṭikē

2.Mokkina dokkaṭē kāni mundu venaka len̄canu
akka ḍikkaḍi suddulu ātam̐ ḍerum̐gu
takkulam̐ beṭṭēnā tanadānanē nēnu
vekkasāna mīru nannu vēm̐ḍukona nēm̐ṭikē

3.Kūḍina dokkaṭē kāni guṭṭu bā’iṭa vēyanu
āḍukolu bāsalella nātam̐ ḍerum̐gu
yīḍanē śrī vēṅkaṭēśum̐ ḍiravugā nannum̐ gūḍe
vēḍukaku nannu ninta vēm̐ḍukona nēm̐ṭikē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.