Main Menu

Ana Nimke (అన నింకే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 148; Volume No. 20

Copper Sheet No. 1025

Pallavi: Ana Nimke (అన నింకే)

Ragam: Bouli Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అన నింకే మున్నది అలుగ నేమున్నది | కనుగొనలనే చూచి కరగుట గాక ||

charanams

|| నవ్వూ నవ్వా జెల్లును నాలి సెయ జెల్లు నీకు | రవ్వగా నే మోహించి రాపైన యందుకు |
యెవ్వరితో దగవూ లిక నాడే నేను | జవ్వనాన నొంటి నేను జడియుట గాక |

|| బిగియూ నమరునూ బీరాలు నమరునూ | తగవు లెంచక నిన్ను దగ్గరిన యందుకు |
జగడమూ జెల్లదూ సాదించ జెల్లదూ | మొగమోటమున నేనే ములుగుట గాక ||

|| సరసము దక్కెనూ చనవెలా నెక్కెనూ | మరగి నీ కౌగిట నేను మఱచిన యందుకు |
తెరయెత్త బనిలేదు దిష్టము శ్రీ వేంకటేశ | సరుగ నీ రతిజిక్కి సత మౌట గాక ||
.


Pallavi

||ana niMkE munnadi aluga nEmunnadi | kanugonalanE cUci karaguTa gAka ||

Charanams

||navvU navvA jellunu nAli seya jellu nIku | ravvagA nE mOhiMci rApaina yaMduku |
yevvaritO dagavU lika nADE nEnu | javvanAna noMTi nEnu jaDiyuTa gAka ||

||bigiyU namarunU bIrAlu namarunU | tagavu leMcaka ninnu daggarina yaMduku |
jagaDamU jelladU sAdiMca jelladU | mogamOTamuna nEnE muluguTa gAka ||

||sarasamu dakkenU canavelA nekkenU | maragi nI kaugiTa nEnu marxacina yaMduku |
terayetta banilEdu diShTamu SrI vEMkaTESa | saruga nI ratijikki sata mauTa gAka ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.