Main Menu

Anabettitinani Ayasa padavaddu (ఆనబెట్టితినని ఆయాస పడవద్దు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Bairavi

Arohana :Sa Ri Ga Ma Pa Dha Ni Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఆనబెట్టితినని ఆయాస పడవద్దు | రామచంద్ర నా పామరత్వము చేత |
బ్రతిమాలుకొనియెద రామచంద్ర ||

చరణములు

|| తామసింపక యిత్తరి కౄపచూడు రామచంద్రా |
తడయక నీ తల్లితండ్రుల యానతీరు రామచంద్రా ||

|| సేవకునిగాచి చెయిబట్టి రక్షింపు రామచంద్రా |
చెలువుగ సీతాదేవి యానతీరు రామచంద్రా ||

|| కోరిక దయచేసి కొదువలు తీర్చుమో రామచంద్రా |
కొమరొప్ప మీ కుల గురువు లానతీరు రామచంద్రా ||

|| నెనరుంచి నామీద నిరతము బ్రోవుము రామచంద్రా |
వినయముగ సౌమిత్రి యానతీరు రామచంద్రా ||

.


Pallavi

|| AnabeTTitinani AyAsa paDavaddu | rAmacaMdra nA pAmaratvamu cEta |
bratimAlukoniyeda rAmacaMdra ||

Charanams

|| tAmasiMpaka yittari kRupacUDu rAmacaMdrA |
taDayaka nI tallitaMDrula yAnatIru rAmacaMdrA ||

|| sEvakunigAci ceyibaTTi rakShiMpu rAmacaMdrA |
celuvuga sItAdEvi yAnatIru rAmacaMdrA ||

|| kOrika dayacEsi koduvalu tIrcumO rAmacaMdrA |
komaroppa mI kula guruvu lAnatIru rAmacaMdrA ||

|| nenaruMci nAmIda niratamu brOvumu rAmacaMdrA |
vinayamuga saumitri yAnatIru rAmacaMdrA ||

|| vEDuka mIraga rakShiMpumI rAmacaMdrA |
jODuga BarataSatruGnula yAnatIru rAmacaMdrA ||

|| jaMTaga mIveMTa baMTuga nElumu rAmacaMdrA |
taMTalEka mI yiMTi yAnatIru rAmacaMdrA ||

|| AdariMpumu nannu aDiyAsa dAsuDa rAmacaMdrA |
vAdEla rAmadAsuni brOvumika SrI rAmacaMdrA ||
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.