Main Menu

Anamda manamdamayenu Sri(ఆనంద మానందమాయెను శ్రీ)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Purvikalyani

Arohana :Sa Ri Ga Ma Pa Dha Ni Pa Dha Pa
Sa
Avarohana :Sa Ni Dha Pa Ma Ga Ri Sa

Taalam: Triputa

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

|| ఆనంద మానందమాయెను శ్రీ జానకి- | రామ స్మరణచేయగనే ||

అనుపల్లవి

|| నే డార్యుల కౄప మాకు కలిగెను యిపుడిరువదే డింటనున్న పరమాత్ముని చూడగానే ||

చరణములు

|| పరమభక్తి శ్రద్ధకలిగెను | దురిత జాలములెల్ల తొలగెను ||

|| పటు రాగద్వేషము లెల్ల వీడెను | ఇటు రాజయోగమున ఉన్న రాజును చూడగ ||

|| పూర్వపుణ్యము లొనగూడెను శ్రీ- | పార్వతి జపమంత్ర మీడేరను ||

|| పూర్వకౄతము కనబడెను పరమ | పావనమైన శ్రీహరిసేవ గల్గె నేడు ||

|| సామాన్యుల చెంత చేరము వట్టి | పామరజనుల నిక గూడము మేము ||

|| కామబద్ధులచేరి వేడము మాకు హరి | నామస్మరణచేయు భాగవతులె దిక్కు ||

|| రామభక్తులచేర కల్గితిమి ఇతర | కామములెల్లను వీడగల్గితిమి ||

|| పరమభామలపైని భ్రాంతి తొలగెను మేము | పరులదోషములెన్న మొరులన్న నెదురాడము ||

|| ఇతర చింతనల సేయము వేరే | ఇతర దైవములను కొనియాడము మేము ||

|| ధరాపతులకు మ్రొక్కింత సేయము | భద్రాచల రామ సేవ మానము మానము ||

|| దారిద్ర్యములనెల్ల మదినెంచము భద్ర- | గిరి రామదాసు నేలిన పరమ దయాళుడుండ ||

.


Pallavi

|| AnaMda mAnaMdamAyenu SrI jAnaki- | rAma smaraNacEyaganE ||

Anupallavi

|| nE DAryula kRupa mAku kaligenu yipuDiruvadE DiMTanunna paramAtmuni cUDagAnE ||

Charanams

|| paramaBakti Sraddhakaligenu | durita jAlamulella tolagenu ||

|| paTu rAgadvEShamu lella vIDenu | iTu rAjayOgamuna unna rAjunu cUDaga ||

|| pUrvapuNyamu lonagUDenu SrI- | pArvati japamaMtra mIDEranu ||

|| pUrvakRutamu kanabaDenu parama | pAvanamaina SrIharisEva galge nEDu ||

|| sAmAnyula ceMta cEramu vaTTi | pAmarajanula nika gUDamu mEmu ||

|| kAmabaddhulacEri vEDamu mAku hari | nAmasmaraNacEyu BAgavatule dikku ||

|| rAmaBaktulacEra kalgitimi itara | kAmamulellanu vIDagalgitimi ||

|| paramaBAmalapaini BrAMti tolagenu mEmu | paruladOShamulenna morulanna nedurADamu ||

|| itara ciMtanala sEyamu vErE | itara daivamulanu koniyADamu mEmu ||

|| dharApatulaku mrokkiMta sEyamu | BadrAcala rAma sEva mAnamu mAnamu ||

|| dAridryamulanella madineMcamu Badra- | giri rAmadAsu nElina parama dayALuDuMDa ||
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.