Main Menu

Anamtaparadhi(అనంతాపరాధి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 323; Volume No. 2

Copper Sheet No. 167

Pallavi: Anamtaparadhi(అనంతాపరాధి)

Ragam: malahari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| అనంతాపరాధి నేను అటుగాను శరణంటిని | యెనలేనినీగుణాలు యేమిచూచేనయ్యా ||

Charanams

|| దగ్గరి కొలుతు నాతరతమ్య మెంచుకోను | సిగ్గువడ నిట్టే నిన్ను జేరి పాడుదు |
వొగ్గి విన్నపాలు సేతు వుబ్బున జిత్త మెరగ | యెగ్గు లెంచితే నావల్ల నెన్ని లేవయ్యా ||

|| పాదాలంటి మొక్కుదును పరిశుద్ధి దలచను | సాదించి కొలువవత్తు సత్వ చూడను |
యేదెసనైనా నుతింతు యెంగిలినోరని మాన | పాదుగా విచారించితే బలు మూఢుడనయ్యా ||

|| మంచముపై దలపోతు మందెమేళమనియన | కంచముకూడర్పింతు గాదననేర |
యెంచగ శ్రీవేంకటేశ యిన్నిటా నీబంట నైతి | పంచల జూచితే నీపాలివాడనయ్యా |||

.

Pallavi

|| anaMtAparAdhi nEnu aTugAnu SaraNaMTini | yenalEninIguNAlu yEmicUcEnayyA ||

Charanams

|| daggari kolutu nAtaratamya meMcukOnu | sigguvaDa niTTE ninnu jEri pADudu |
voggi vinnapAlu sEtu vubbuna jitta meraga | yeggu leMcitE nAvalla nenni lEvayyA ||

|| pAdAlaMTi mokkudunu pariSuddhi dalacanu | sAdiMci koluvavattu satva cUDanu |
yEdesanainA nutiMtu yeMgilinOrani mAna | pAdugA vicAriMcitE balu mUDhuDanayyA ||

|| maMcamupai dalapOtu maMdemELamaniyana | kaMcamukUDarpiMtu gAdananEra |
yeMcaga SrIvEMkaTESa yinniTA nIbaMTa naiti | paMcala jUcitE nIpAlivADanayyA |||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.