Main Menu

Anaradu vinaradu (అనరాదు వినరాదు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 139 | Keerthana 167 , Volume 2

Pallavi: Anaradu vinaradu (అనరాదు వినరాదు)
ARO: Pending
AVA: Pending

Ragam: Desakshi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అనరాదు వినరాదు అతనిమాయలు నేఁడు
దినదినక్రొత్తలాయ ద్రిష్ట మిదే మాకు    ॥ పల్లవి ॥

ఆడెడిబాలుల హరి అంగిలిచూపుమని
తోడనే వాండ్లనోర దుమ్ములు చల్లి
యీడ మాతోఁ జెప్పఁగాను యిందరముఁ గూడి పోయి
చూడఁబోతే పంచదారై చోద్యమాయనమ్మా ॥ అన ॥

తీఁటతీగెలు సొమ్మంటా దేహము నిండాఁ గట్టె
తీఁటకుఁ గాక బాలులు తెగి వాపోఁగా
పాటించి యీసుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా    ॥ అన ॥

కాకిజున్ను జున్నులంటా గంపెఁడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవఁగా
ఆకడ శ్రీవేంకటేశుఁ డాబాలుల కంటినీరు
జోకగ ముత్యాలు సేసెఁ జూడఁగానమ్మా   ॥ అన ॥

Pallavi

Anarādu vinarādu atanimāyalu nēm̐ḍu
dinadinakrottalāya driṣṭa midē māku

Charanams

1.Āḍeḍibālula hari aṅgilicūpumani
tōḍanē vāṇḍlanōra dum’mulu calli
yīḍa mātōm̐ jeppam̐gānu yindaramum̐ gūḍi pōyi
cūḍam̐bōtē pan̄cadārai cōdyamāyanam’mā

2.Tīm̐ṭatīgelu som’maṇṭā dēhamu niṇḍām̐ gaṭṭe
tīm̐ṭakum̐ gāka bālulu tegi vāpōm̐gā
pāṭin̄ci yīsuddi vini pāriten̄ci cūcitēnu
kōṭikōṭi som’mulāya kottalōyam’mā

3.Kākijunnu junnulaṇṭā gampem̐ḍēsi tinipin̄ci
vākolipi bālulella vāpōvam̐gā
ākaḍa śrīvēṅkaṭēśum̐ ḍābālula kaṇṭinīru
jōkaga mutyālu sēsem̐ jūḍam̐gānam’mā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.