Main Menu

Anatiyyavayya Adela Daachevu (ఆనతియ్యవయ్య అదేల దాచేవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 911 | Keerthana 66 , Volume 19

Pallavi: Anatiyyavayya Adela Daachevu (ఆనతియ్యవయ్య అదేల దాచేవు)
ARO: Pending
AVA: Pending

Ragam:Telugu kambhodhi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనతియ్యవయ్య అదేల దాఁచేవు
యీ నేర్పు లేకుండితే నింత సేతువా   ॥ పల్లవి ॥

చెక్కులు నొక్కుచు సేదలు దేరిచి
పెక్కు ప్రియాలు చెప్పేవు నాకు
యెక్కడ నెవ్వత నెనసి వచ్చితో
యిక్కువ నూరకే యింత సేతువా    ॥ ఆన ॥

కన్నుల మొక్కుచు కందువ సం
యెన్నేసివేసాలు పన్నే విందు
కన్నె నెవ్వతె నిక్కడకుఁ దెచ్చితివొ
యెన్నఁడైన నీవు యింత సేతువా    ॥ ఆన ॥

వావులు చెప్పుచు వరుసఁ గూడేవు
శ్రీవేంకటగిరి గోవిందుఁడా
దేవుళ్ళ నెందరిఁ దీపులఁ బెట్టితో
యీవేళ నన్నేలి యింత సేతువా    ॥ ఆన ॥

Pallavi

Ānatiyyavayya adēla dām̐cēvu
yī nērpu lēkuṇḍitē ninta sētuvā

Charanams

1.Cekkulu nokkucu sēdalu dērici
pekku priyālu ceppēvu nāku
yekkaḍa nevvata nenasi vaccitō
yikkuva nūrakē yinta sētuvā

2.Kannula mokkucu kanduva saṁ
yennēsivēsālu pannē vindu
kanne nevvate nikkaḍakum̐ deccitivo
yennam̐ḍaina nīvu yinta sētuvā

3.Vāvulu ceppucu varusam̐ gūḍēvu
śrīvēṅkaṭagiri gōvindum̐ḍā
dēvuḷḷa nendarim̐ dīpulam̐ beṭṭitō
yīvēḷa nannēli yinta sētuvā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.