Main Menu

Ani yitluramadasu (అని యిట్లురామదాసు)

Composer: Kancherla Gopanna (కంచెర్ల గోపన్న) popularly known as Bhadrachala Ramadasu (భద్రాచల రామదాసు), (c1620 – 1680CE) was born in an affluent Niyogi Brahmin family to Linganna Murthy and Kamamba in Nelakondapalli village of Khammamett Taluk, Warangal Division of (erstwhile Hyderabad State) northern Andhra Pradesh.More...

Raagam: Begada

29 dhIra shankarAbharaNam janya
Arohana : S G3 R2 G3 M1 P D2 N2 D2 P S
Avarohana : S N3 D2 P M1 G3 R2 S

Taalam: Adi

Language: Telugu (తెలుగు)

Kancherla Gopanna (కంచెర్ల గోపన్న)

Kancherla Gopanna
(కంచెర్ల గోపన్న)


Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.

పల్లవి

అని యిట్లురామదాసు డనుకొనుచు సీతారాములకడ కేగెను
పనిబూనిభక్తవత్సల రామచంద్ర నా మనవి చేకొమ్మనెను

చరణములు

1.వినవయ్య నీకు నేవిన్న వింతనొక్క ఘనకార్య మీవేళను
అనువొందనెల్ల రాజ్యము గొనియాడ పాపసముగ వేనోళ్ళను

2.దానపోషణ బిరుదాంక సజ్జనులనుగని నొందగ జేతురా
ఏ సీమనైన దినేశవంశజలిట్లు మోసము చేయుదురా

3.కరి మొరలినాడు త్వరగను నేగి మకరినుంచికరిగావనే
పరమపావన రామ చెరసాలనున్న భూసునేలరక్షింతివో

4.అతిపాపియైన యఝామిశునేలి వతడేమి నీ చుట్టమా
పతితపావన రామ భద్రద్రినిలయ నన్ పాలింపవిది దిట్టమా

5.భద్రాగిరీశుడ భక్తులపలిట పారిజాతంబనుచు
భద్రత్ముడై యున్న వాడు రామడసు పాలించెదవనుచు

.


Pallavi

ani yiTlurAmadAsu Danukonucu sItArAmulakaDa kEgenu
panibUniBaktavatsala rAmachndra nA manavi cEkommanenu

Charanams

1.vinavayya nIku nEvinna vintanokka ghanakArya mIvELanu
anuvondanella rAjyamu goniyADa pApasamuga vEnOLLanu

2.dAnapOshaNa birudAnka sajjanulanugani nondaga jEturA
E sImanaina dinESavamSajaliTlu mOsamu cEyudurA

3.kari moralinADu tvaraganu nEgi makarinuncikarigAvanE
paramapAvana rAma cerasAlanunna BUsunElarakshintivO

4.atipApiyaina yaJAmiSunEli vataDEmi nI cuTTamA
patitapAvana rAma Badradrinilaya nan pAlimpavidi diTTamA

5.BadrAgirISuDa BaktulapaliTa pArijAtambanucu
BadratmuDai yunna vADu rAmaDasu pAlincedavanucu

.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.