Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.1409 | Keerthana 49 , Volume 24
Pallavi: Anikadavata (ఆణికాడవట)
ARO: Pending
AVA: Pending
Ragam:Malavi Gowla
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Anikadavata | ఆణికాడవట
Album: | Voice:
G. Bala Krishna Prasad
Awaiting Contributions.
ఆణికాఁడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా ॥ పల్లవి ॥
ముంగిట చెమటలముత్యపుఁ బూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపువెల లెరుఁగుదువటవో
యంగడిబేహారి యవి గొవవయ్యా ॥ ఆణి ॥
మొల్లమి మాచెలి మోవిమాణికము
అల్ల వెలకు నీ కమ్మీనదె
తొల్లి నీవు సూదులవాట్లచేఁ
గొల్ల లడిగితట కొనవయ్యా ॥ ఆణి ॥
విడుదలచూపుల నీలంబులు నీ-
వడిగినంతకే యమ్మీనదే
పడతిఁదె శ్రీవేంకటపతి నీ విదె
యెడయనికాఁగిట నిటు గొనవయ్యా ॥ ఆణి ॥
Pallavi
Āṇikām̐ḍavaṭa yantaṭiki
jāṇavu teliyamu sarigonavayyā
Charanams
1.Muṅgiṭa cemaṭalamutyapum̐ būsalu
aṅgana lōlō nam’mīnade
iṅgitampuvela lerum̐guduvaṭavō
yaṅgaḍibēhāri yavi govavayyā
2.Mollami māceli mōvimāṇikamu
alla velaku nī kam’mīnade
tolli nīvu sūdulavāṭlacēm̐
golla laḍigitaṭa konavayyā
3.Viḍudalacūpula nīlambulu nī-
vaḍiginantakē yam’mīnadē
paḍatim̐de śrīvēṅkaṭapati nī vide
yeḍayanikām̐giṭa niṭu gonavayyā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.