Main Menu

Annalamta (అన్నలంటా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.36 | Keerthana 224 , Volume 1

Pallavi: Annalamta (అన్నలంటా)
ARO: Pending
AVA: Pending

Ragam:Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
వన్నెల నప్పులు గొన్నవారువో వీరు    ॥ అన్న ॥

తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి । వారు
తగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగి
వెగటునఁ బారిపోఁగా వెంట వెంట । పెక్కు
వగల నప్పులు గొన్న వారువో వీరు    ॥ అన్న ॥

సేయరాని పనులెల్లఁ జేసిచేసి । తమ-
రాయడికి లోలోనే రాసిరాసి
కాయములో చొచ్చిచొచ్చి కాఁచికాఁచి । మున్ను
వ్రాయని పత్రాల కాఁగేవారువో వీరు    ॥ అన్న॥

దొరయై యప్పులవారిఁ దోసితోసి । యీ-
పరిభవములనెల్లఁ బాసిపాసి
సిరుల వేంకటపతిఁ జేరిచేరి । యిట్టి-
వరుసనే గెలిచినవారువో వీరు      ॥ అన్న॥

Pallavi

Annalaṇṭām̐ dam’mulaṇṭā āṇḍlaṇṭā biḍḍalaṇṭā
vannela nappulu gonnavāruvō vīru

Charanams

1.Teganīka appulellām̐ dīsitīsi। vāru
tagilinam̐ beṭṭalēka dām̐gi dām̐gi
vegaṭunam̐ bāripōm̐gā veṇṭa veṇṭa। pekku
vagala nappulu gonna vāruvō vīru

2.Sēyarāni panulellam̐ jēsicēsi। tama-
rāyaḍiki lōlōnē rāsirāsi
kāyamulō coccicocci kām̐cikām̐ci। munnu
vrāyani patrāla kām̐gēvāruvō vīru

3.Dorayai yappulavārim̐ dōsitōsi। yī-
paribhavamulanellam̐ bāsipāsi
sirula vēṅkaṭapatim̐ jēricēri। yiṭṭi-
varusanē gelicinavāruvō vīru


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.