Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 438; Volume No. 4
Copper Sheet No. 375
Pallavi: Anni Mamtramulu (అన్ని మంత్రములు)
Ragam: Lalitha
Language: Telugu (తెలుగు)
Anni Mamtramulu | అన్ని మంత్రములు
Album: Private | Voice: Nirmala Sundararajan
Anni Mamtramulu | అన్ని మంత్రములు
Album: Private | Voice: Unknown
Anni Mamtramulu | అన్ని మంత్రములు
Album: Private | Voice: Unknown
Anni Mamtramulu | అన్ని మంత్రములు
Album: Private | Voice:
G. Bala Krishna Prasad
Awaiting Contributions.
Pallavi
|| అన్ని మంత్రములు నిందే యావహించెను | వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము ||
Charanams
|| నారదుడు జపియించె నారాయణ మంత్రము | చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము |
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము | వేరె నాకు గలిగె వేంకటేశు మంత్రము ||
|| రంగగు వాసుదేవ మంత్రము ధౄవుండు జపించె | సంగవించె కౄష్ణ మంత్రము అర్జునుడును |
ముంగిట విష్ణు మంత్రము మొగి శుకుడు పఠియించె | వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము ||
|| ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరానాథుడె గురి | పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము |
నన్ను గావ గలిగేబో నాకు గురుడియ్యగాను | వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము ||
.
Pallavi
||anni maMtramulu niMdE yAvahiMcenu | vennatO nAku galige vEMkaTESu maMtramu ||
Charanams
||nAraduDu japiyiMce nArAyaNa maMtramu | cEre prahlAduDu nArasiMha maMtramu |
kOri viBIShaNuDu cEkone rAma maMtramu | vEre nAku galige vEMkaTESu maMtramu ||
||raMgagu vAsudEva mantramu dhRuvuMDu japiMce | saMgaviMce kRuShNa maMtramu arjunuDunu |
muMgiTa viShNu mantramu mogi SukuDu paThiyiMce | viMgaDamai nAku nabbe vEMkaTESu maMtramu ||
||inni maMtramula kella indirAnAthuDe guri | pannina didiyE parabrahma maMtramu |
nannu gAva galigEbO nAku guruDiyyagAnu | vennela vaMTidi SrIvEMkaTESu maMtramu ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.