Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No.45 | Keerthana 278 , Volume 1
Pallavi: Annichotla (అన్నిచోట్ల)
ARO: Pending
AVA: Pending
Ragam: Mukhari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Annichotla | అన్నిచోట్ల
Voice: K. Murali Krishna
Awaiting Contributions.
[/tab][/tabs]
అన్నిచోట్లఁ పరమాత్మ నీవు
యిన్నిరూపుల భ్రమయింతువుగా ॥ అన్ని॥
పాలజలనిధినుండి బదరీవనాన నుండి
ఆలయమై గయలోఁ బ్రయాగ నుండి
భూలోకనిధివై పురుషోత్తమాన నుండి
వేలసంఖ్యల రూపై విచ్చేతుగా ॥ అన్ని॥
వుత్తర మధురలో నయోధ్యలోపల నుండి
సత్తైన నందవ్రజాన నుండి
చిత్తగించి పంచవటి సింహాద్రిలోన నుండి
వత్తుగా లోకములు పావనము సేయఁగను ॥ అన్ని॥
కైవల్యమున నుండి కమలజలోకాన
మోవఁగ శ్రీరంగమున నుండి
యీవల నావల నుండి యీవేంకటాద్రిపై
నీవే నీవే వచ్చి నెలకొంటిగా ॥ అన్ని॥
Pallavi
Annicōṭlam̐ paramātma nīvu
yinnirūpula bhramayintuvugā
Charanams
1.Pālajalanidhinuṇḍi badarīvanāna nuṇḍi
ālayamai gayalōm̐ brayāga nuṇḍi
bhūlōkanidhivai puruṣōttamāna nuṇḍi
vēlasaṅkhyala rūpai viccētugā
2.Vuttara madhuralō nayōdhyalōpala nuṇḍi
sattaina nandavrajāna nuṇḍi
cittagin̄ci pan̄cavaṭi sinhādrilōna nuṇḍi
vattugā lōkamulu pāvanamu sēyam̐ganu
3.Kaivalyamuna nuṇḍi kamalajalōkāna
mōvam̐ga śrīraṅgamuna nuṇḍi
yīvala nāvala nuṇḍi yīvēṅkaṭādripai
nīvē nīvē vacci nelakoṇṭigā
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.