Main Menu

Annita Bhagyavamtu (అన్నిటా భాగ్యవంతు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.128 | Keerthana 168 , Volume 7

Pallavi: Annita Bhagyavamtu (అన్నిటా భాగ్యవంతు)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annita Bhagyavamtu | అన్నిటా భాగ్యవంతు     
Album: Private | Voice: G.BalaKrishna Prasad


Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా భాగ్యవంతుఁడ వవుదువయ్యా
పన్నినందుకల్లా వచ్చు భామ నీకు నిపుడు ॥ పల్లవి ॥

పడఁతి మోహరసము పన్నీటిమజ్జనము
కడలేని యాపెసిగ్గు కప్పురకాపు
నిడుదకన్నుచూపులు నించినతట్టుపునుఁగు
తొడిఁబడ సులభాన దొరకె నీకిపుడు     ॥ అన్ని॥

కామినికెమ్మోవికాంతి కట్టుకొనే చంద్రగావి
ఆముకొన్న మోహకళలాభరణాలు
దోమటిమాటలవిందు ధూపదీపనైవేద్యాలు
కామించినటువలెనె కలిగె నీకిపుడు     ॥ అన్ని॥

అలమేలుమంగనవ్వులంగవు పువ్వుదండలు
కలసి వురాన నీకే కట్టినతాళి
చలపట్టి యీకెరతి సకలసంపదలు
యిలనబ్బె శ్రీ వేంకటేశ నీకు నిపుడు     ॥ అన్ని॥

Pallavi

Anniṭā bhāgyavantum̐ḍa vavuduvayyā
panninandukallā vaccu bhāma nīku nipuḍu

Charanams

1.Paḍam̐ti mōharasamu pannīṭimajjanamu
kaḍalēni yāpesiggu kappurakāpu
niḍudakannucūpulu nin̄cinataṭṭupunum̐gu
toḍim̐baḍa sulabhāna dorake nīkipuḍu

2.Kāminikem’mōvikānti kaṭṭukonē candragāvi
āmukonna mōhakaḷalābharaṇālu
dōmaṭimāṭalavindu dhūpadīpanaivēdyālu
kāmin̄cinaṭuvalene kalige nīkipuḍu

3.Alamēlumaṅganavvulaṅgavu puvvudaṇḍalu
kalasi vurāna nīkē kaṭṭinatāḷi
calapaṭṭi yīkerati sakalasampadalu
yilanabbe śrī vēṅkaṭēśa nīku nipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.