Main Menu

Annita Jana (అన్నిటా జాణ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.703 | Keerthana 17 , Volume 16

Pallavi:Annita Jana (అన్నిటా జాణ)
ARO: Pending
AVA: Pending

Ragam: Nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా జాణవౌదువు ఔభళేశ్వర
యెన్ని చూచుకొంటేను ఇట్టుండు మోహము ॥పల్లవి॥

మారుగొండలపైనుండి మగువఁ బాయఁగ లేక
కోరి వచ్చితి విందిరగుడిలోనికి
ఆరితేరినదేవుఁడ వగ్గ ళ్ళురుకుదురా
యేరీతివారికైనా నిటుపండు మోహము   ॥ అన్ని॥

నడుమను భవనాళినది వారుచుండఁగాను
కడు దాఁటి వచ్చితివి కాంత యింటికి
వడిఁ బారఁగా నేరీఁది వత్తురా సాహసమున
యెడయ కెవ్వరికై నా నిట్టుండు మోహము  ॥ అన్ని॥

యెదరుగద్దెల నెక్కి యెక్కుడు తమకమున
కదిసి కూచుంటి వింతిగద్దెమీఁదను
పొదిగి శ్రీవేంకటేశ పూఁచి మేరమీరుదురా
యెదలో నెవ్వరికై నా నిట్టుండు మోహము  ॥ అన్ని॥

Pallavi

Anniṭā jāṇavauduvu aubhaḷēśvara
yenni cūcukoṇṭēnu iṭṭuṇḍu mōhamu

Charanams

1.Mārugoṇḍalapainuṇḍi maguvam̐ bāyam̐ga lēka
kōri vacciti vindiraguḍilōniki
āritērinadēvum̐ḍa vagga ḷḷurukudurā
yērītivārikainā niṭupaṇḍu mōhamu

2.Naḍumanu bhavanāḷinadi vārucuṇḍam̐gānu
kaḍu dām̐ṭi vaccitivi kānta yiṇṭiki
vaḍim̐ bāram̐gā nērīm̐di vatturā sāhasamuna
yeḍaya kevvarikai nā niṭṭuṇḍu mōhamu

3.Yedarugaddela nekki yekkuḍu tamakamuna
kadisi kūcuṇṭi vintigaddemīm̐danu
podigi śrīvēṅkaṭēśa pūm̐ci mēramīrudurā
yedalō nevvarikai nā niṭṭuṇḍu mōhamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.