Main Menu

Annita Janavu (అన్నిటా జాణవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1849 | Keerthana 282 , Volume 28

Pallavi: Annita Janavu (అన్నిటా జాణవు)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా జాణవు నీకు నమరు నీ జవరాలు
కన్నుల పండుగగాను కంటిమి నేఁ డిపుడు ॥ పల్లవి ॥

సేయని సింగారము చెలియ చక్కఁదనము
మోయనిమోపు గట్టిముద్దుఁ జన్నులు
పూయకపూసిన పూఁత పుత్తడి మేనివాసన
పాయనిచుట్టరికము పైకొన్న చెలిమి     ॥ అన్ని॥

గాదెఁ బోసినమణులు కనుచూపు తేటలు
వీదివేసిన వెన్నెల వేడుకనవ్వు
పోదితో విత్తినపైరు పొదిలిన జవ్వనము
పాదుకొన్న మచ్చికలు పరగువలపులు   ॥ అన్ని॥

పుట్టగాఁ బుట్టన మేలు పోగపు సమేళము
పెట్టెఁ బెట్టన సొమ్ములు పెనురతులు
యిట్టె శ్రీవేంకటేశ యీ యలమేలుమంగను
నెట్టనఁ గూడితి వీకె నిండిన నిధానము   ॥ అన్ని॥

Pallavi

Anniṭā jāṇavu nīku namaru nī javarālu
kannula paṇḍugagānu kaṇṭimi nēm̐ ḍipuḍu

Charanams

1.Sēyani siṅgāramu celiya cakkam̐danamu
mōyanimōpu gaṭṭimuddum̐ jannulu
pūyakapūsina pūm̐ta puttaḍi mēnivāsana
pāyanicuṭṭarikamu paikonna celimi

2.Gādem̐ bōsinamaṇulu kanucūpu tēṭalu
vīdivēsina vennela vēḍukanavvu
pōditō vittinapairu podilina javvanamu
pādukonna maccikalu paraguvalapulu

3.Puṭṭagām̐ buṭṭana mēlu pōgapu samēḷamu
peṭṭem̐ beṭṭana som’mulu penuratulu
yiṭṭe śrīvēṅkaṭēśa yī yalamēlumaṅganu
neṭṭanam̐ gūḍiti vīke niṇḍina nidhānamu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.