Main Menu

Annita Ni (అన్నిట నీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 80 | Keerthana 386 , Volume 1

Pallavi: Annita Ni (అన్నిట నీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిట నీ వంతర్యామివి అవుట ధర్మమే అయినాను
యెన్నగ నీవొక్కడవేగతియని యెంచికొలుచుటే ప్రపన్న సంగతి

ఏకాంతంబున నుండినపతివి యెనసిరమించుటే సతిధర్మంబు
లోకమురచ్చలోనుండినపతి లోగొని పైకొనరానట్లు
యీకొలదులనే సర్వదేవతలయిన్నిరూపులై నీవున్నప్పుడు
కైకొని నిను బహుముఖముల గొలుచుట గాదు పతివ్రత ధర్మంబు

పూనినబ్రాహ్మాణులలోపలనే నిను బూజించుట వేదోక్తధర్మము
శ్వానకుక్కుటాదులలోపల నిను సరి బూజించగరానట్లు
యీనియమములనె ప్రాకృతజనులను యీశ్వర నీశరణాగతజనులను
కానక, వొక్కట సరిగాజూచుట కాద వివేకధర్మంబు

శ్రీవేంకటపతి గురువనుమతినే సేవే నాకును శిష్యధర్మము
ఆవలనీవల నితరమార్గముల యాత్మలోన రుచిగానట్లు
భావింపగ సకలప్రపంచమును బ్రహ్మం సత్యజ్ఞానమనంతము
కైవశమై యిన్నిటా వెనుతగులు కాద వివేకధర్మంబు

Pallavi

anniTa nI vaMtaryAmivi avuTa dharmamE ayinAnu
yennaga nIvokkaDavEgatiyani yeMcikolucuTE prapanna saMgati

Charanams

1.EkAMtaMbuna nuMDinapativi yenasiramiMcuTE satidharmaMbu
lOkamuraccalOnuMDinapati lOgoni paikonarAnaTlu
yIkoladulanE sarvadEvatalayinnirUpulai nIvunnappuDu
kaikoni ninu bahumuKamula golucuTa gAdu pativrata dharmaMbu

2. pUninabrAhmANulalOpalanE ninu bUjiMcuTa vEdOktadharmamu
SvAnakukkuTAdulalOpala ninu sari bUjiMcagarAnaTlu
yIniyamamulane prAkRutajanulanu yISvara nISaraNAgatajanulanu
kAnaka, vokkaTa sarigAjUcuTa kAda vivEkadharmaMbu

3.SrIvEMkaTapati guruvanumatinE sEvE nAkunu SiShyadharmamu
AvalanIvala nitaramArgamula yAtmalOna rucigAnaTlu
BAviMpaga sakalaprapaMcamunu brahmaM satyaj~jAnamanaMtamu
kaivaSamai yinniTA venutagulu kAdavivEkadharmaMbu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.