Main Menu

Annita Srihari (అన్నిటా శ్రీహరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 68; Volume No. 2

Copper Sheet No. 112

Pallavi: Annita Srihari (అన్నిటా శ్రీహరి)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Annita Srihari | అన్నిటా శ్రీహరి     
Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అన్నిటా శ్రీహరిదాసుడగువానికి | కొన్ని దైవముల గొలువగ దగువా ||

Charanams

|| విహితకర్మముసేసి వెదకేటిహరి నిట్టె | సహజమై కొలచేటిసరసునికి |
గహనపుగర్మాలు కడమలైన నేమి | మహి గనకాద్రికి మరి పైడి వలెనా ||

|| పలుదానములకెల్ల బలమైన విట్టె | బలువుగ జేకొన్న భక్తునికిని |
నెలకొని యాత డన్నియును జేసినవాడె | తెలిసి సూర్యుని జూడ దీపాలు వలెనా ||

|| వేదవేద్యుడు శ్రీవేంకటపతినామ- | మాదిగా బతియించే యధికునికి |
ఆదైవచదువులు అర్కచేతి వతనికి | మేదిని దిరుగాడ మెట్లు వలెనా ||
.


Pallavi

|| anniTA SrIharidAsuDaguvAniki | konni daivamula goluvaga daguvA ||

Charanams

|| vihitakarmamusEsi vedakETihari niTTe | sahajamai kolacETisarasuniki |
gahanapugarmAlu kaDamalaina nEmi | mahi ganakAdriki mari paiDi valenA ||

|| paludAnamulakella balamaina viTTe | baluvuga jEkonna Baktunikini |
nelakoni yAta Danniyunu jEsinavADe | telisi sUryuni jUDa dIpAlu valenA ||

|| vEdavEdyuDu SrIvEMkaTapatinAma- | mAdigA batiyiMcE yadhikuniki |
Adaivacaduvulu arxacEti vataniki | mEdini dirugADa meTlu valenA ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.