Main Menu

Annitaa Vivekivani Amduru (అన్నిటా వివేకివని అందురు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.646 | Keerthana 273 , Volume 14

Pallavi: Annitaa Vivekivani Amduru (అన్నిటా వివేకివని అందురు)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటా వివేకివని అందురు నిన్ను
కన్నులఁ జూచినప్పుడే కాఁక చల్లఁ దగునా ॥ పల్లవి ॥

అందరు మెచ్చఁగ నే నౌననేఁ గాదనేఁ గాని
అందము నీకయినట్లెల్ల నాడరాదా
ముందుముందే వొట్లేల ముంగోపమిది యాల
నిందలకే నామీఁద నీకింతఁ దగునా    ॥ అన్ని ॥

కల్లలు నిజాలు నేనే గక్కనఁ దెలిపేఁ గాని
చెల్లినట్టెల్లా నీవు సేయరాదా
పల్లదపుఁదిట్లేల పగచాటనింత యేల
వెల్లవిరి గాక తొల్లే విరుగఁగఁ దగునా      ॥ అన్ని॥

సరవితో నీమనసు సంతసించఁ జేసేఁ గాని
తరవాతి పనులెల్లఁ దడవ రాదా
గరిమ శ్రీవేంకటాద్రి ఘనుఁడ నేఁ గూడితిని
తిరముగ గోరనూఁది గొణఁగఁ దగునా      ॥ అన్ని॥

Pallavi

Anniṭā vivēkivani anduru ninnu
kannulam̐ jūcinappuḍē kām̐ka callam̐ dagunā

Charanams

1.Andaru meccam̐ga nē naunanēm̐ gādanēm̐ gāni
andamu nīkayinaṭlella nāḍarādā
mundumundē voṭlēla muṅgōpamidi yāla
nindalakē nāmīm̐da nīkintam̐ dagunā

2.Kallalu nijālu nēnē gakkanam̐ delipēm̐ gāni
cellinaṭṭellā nīvu sēyarādā
palladapum̐diṭlēla pagacāṭaninta yēla
vellaviri gāka tollē virugam̐gam̐ dagunā

3.Saravitō nīmanasu santasin̄cam̐ jēsēm̐ gāni
taravāti panulellam̐ daḍava rādā
garima śrīvēṅkaṭādri ghanum̐ḍa nēm̐ gūḍitini
tiramuga gōranūm̐di goṇam̐gam̐ dagunā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.