Main Menu

Annitagavulu Neeyande Vunnavi (అన్నితగవులు నీయందే వున్నవి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.1591 | Keerthana 421 , Volume 25

Pallavi: Annitagavulu Neeyande Vunnavi (అన్నితగవులు నీయందే వున్నవి)
ARO: Pending
AVA: Pending

Ragam: Deva gandhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్ని తగవులు నీయందే వున్నవి
యెన్నిక విచారము లేమిటికి నీకు    ॥ పల్లవి ॥

మునుపఁ గప్పురమిచ్చి ముదిత గాచుకుండఁగ
వెనక విడెమిచ్చినవెలఁదితో నవ్వేవు
చెనకేయక్కకంటెను చెల్లెలే ప్రియముగాదా
చెనయఁ బెద్దతనము లెవ్వరికి బాఁతి  ॥ అన్ని ॥

పంతాన సేవసేసేటిపడఁతి పక్కనుండఁగ
చెంతనే మొక్కులు మొక్కేచెలిపైఁ జేయి చాఁచేవు
పొంతనున్న సతికంటె పొరుగాపె చవిగాదు
యెంతసేసే వినయాలు యెవ్వరికి బాంతి ॥ అన్ని॥

సరసమాడేయాపె సంగడినే వుండఁగాను
వొరసి పెనఁగేనన్ను నొగిఁ గూడేవు
గొరబై శ్రీవేంకటేశ కొసరునే మేలుగాదా
యెవులపాఁతవల పెవ్వరికి బాఁతి    ॥ అన్ని॥

Pallavi

Anni tagavulu nīyandē vunnavi
yennika vicāramu lēmiṭiki nīku

Charanams

1.Munupam̐ gappuramicci mudita gācukuṇḍam̐ga
venaka viḍemiccinavelam̐ditō navvēvu
cenakēyakkakaṇṭenu cellelē priyamugādā
cenayam̐ beddatanamu levvariki bām̐ti

2.Pantāna sēvasēsēṭipaḍam̐ti pakkanuṇḍam̐ga
centanē mokkulu mokkēcelipaim̐ jēyi cām̐cēvu
pontanunna satikaṇṭe porugāpe cavigādu
yentasēsē vinayālu yevvariki bānti

3.Sarasamāḍēyāpe saṅgaḍinē vuṇḍam̐gānu
vorasi penam̐gēnannu nogim̐ gūḍēvu
gorabai śrīvēṅkaṭēśa kosarunē mēlugādā
yevulapām̐tavala pevvariki bām̐ti


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.