Main Menu

Annitanu Nive (అన్నిటాను నీవే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 167 | Keerthana 324 , Volume 2

Pallavi: Annitanu Nive (అన్నిటాను నీవే)
ARO: Pending
AVA: Pending

Ragam: Malahari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను నీవే వుందువుగాన
యిన్ని నీవు పుట్టించిన వివి నీసొమ్ములే      ॥ పల్లవి ॥

నిలిచినరూపులెల్లా నీగుళ్ళుగా దలతు
మెలగేటిదై తన్యము మిమ్ముగా దలతు
యిలలోనిధ్వనులు నీపలుకులుగా దలతు
కలపంచభూతా లుపకరణాలుగా దలతు     ॥ అన్నిటా ॥

నారుకొన్నపంటలు నీనైవేద్యాలుగా దలతు
నీరెల్లా నీతీర్థమని నెమ్మి దలతు
ధారుణి భోగాలు పూజాద్రవ్యాలుగా దలతు
నేరిచినపనులెల్లా నీలీలలుగా దలతు       ॥ అన్నిటా ॥

కాలత్రయము నీగతులుగానే తలతు
చాలి సురల నీయనుచరులగానే తలతు
నాలోని శ్రీవేంకటేశ నాతండ్రివని తలతు
తాలిమి నీదేవులని తల్లియని తలతును     ॥ అన్నిటా ॥

Pallavi

anniTAnu nIvE vuMduvugAna
yinni nIvu puTTiMcina vivi nIsommulE

Charanams

1.nilicinarUpulellA nIguLLugA dalatu
melagETidai tanyamu mimmugA dalatu
yilalOnidhvanulu nIpalukulugA dalatu
kalapaMcaBUtA lupakaraNAlugA dalatu

2. nArukonnapaMTalu nInaivEdyAlugA dalatu
nIrellA nItIrthamani nemmi dalatu
dhAruNi BOgAlu pUjAdravyAlugA dalatu
nEricinapanulellA nIlIlalugA dalatu

3.kAlatrayamu nIgatulugAnE talatu
cAli surala nIyanucarulagAnE talatu
nAlOni SrIvEMkaTESa nAtaMDrivani talatu
tAlimi nIdEvulani talliyani talatunu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.